హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Ukraine: బ‌తికి ఉంటానో లేదో తెలిదూ.. కానీ వీరిని వ‌దిలి రాను.. ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థి ధైర్య సాహ‌సాలు

Ukraine: బ‌తికి ఉంటానో లేదో తెలిదూ.. కానీ వీరిని వ‌దిలి రాను.. ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థి ధైర్య సాహ‌సాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Russia-Ukraine War | ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది.   అయితే.. ఓ విద్యా ర్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని తేల్చి చెప్పిం ది. మానవత్వా న్ని చాటుకుం టూ.. ఓ కుటుం బానికి అం డగా నిలిచేం దుకు సిద్ధపడిం ది.

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్ (Ukraine) ఆక్రమణ కోసం రష్యా తలపెట్టిన యుద్దం రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నది. మూడోరోజైన శనివారం కూడా రష్యా (Russia) బలగాలు ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపిస్తూ, వాటిని వశం చేసుకున్నాయి. రాజధాని కీవ్ నగరం ఆక్రమణ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. కాగా, ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల(Indian) తరలింపును సర్కారు ముమ్మరం చేసింది.   అయితే.. ఓ విద్యా ర్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని తేల్చి చెప్పిం ది. మానవత్వా న్ని చాటుకుం టూ.. ఓ కుటుం బానికి అం డగా నిలిచేం దుకు సిద్ధపడిం ది. ఉక్రెయిన్‌లో బాం బుల మోత మోగుతున్న ప్ప టికీ.. నేహా అనే వైద్య విద్యా ర్థిని అక్క డే ఉం డేం దుకు సాహసించింది.

Viral: యుద్ధం జ‌ర‌గ‌ద‌ని చెప్పాడు.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు!


యుద్ధం లో పాల్గొనేం దుకు ఇం టి యజమాని కదనరంగం లోకి దిగగా.. ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు అం డగా నిలిచేం దుకు అక్క డే ఉం డేం దుకు నిర్ణయించుకుం ది. యుద్ధం లో పాల్గొనేం దుకు ఇం టి యజమాని వెళ్ల‌డంతో.. ఇంటి య‌జ‌మాని ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు అం డగా నిలిచేం దుకు అక్క డే ఉం డేం దుకు నిర్ణయించుకుం ది. సం రక్షకులను కోల్పో తే ఆ బాధ ఎలా ఉం టుం దో తనకు తెలుసని పేర్కొ న్న నేహా.. ప్రస్తుతం ఓ బం కర్లో ఆ పిల్లలు, వారి తల్లికి రక్షణగా నిలిచిం ది. ఫేస్బుక్ పోస్ట్ ద్వా రా ఈ విషయం వెలుగులోకి వచ్చిం ది.

Russia-Ukraine War: అస‌లు ఉక్రెయిన్‌లో ఏం జ‌రుగుతుంది.. భారీ ప్రాణ న‌ష్టం త‌ప్ప‌దా?

బ‌తికుంటానో లేదో తెలిదూ..

దీనిపై విద్యార్థిని త‌ల్లికి ఫోన్ ద్వారా తెలిపింది.. ‘బతికుం టానో లేదో తెలియదు. కానీ ఇలాం టి పరిస్థితుల్లో ఈ ముగ్గురు పిల్లలు, వారి తల్లిని వదిలేసి రాలేను’ అని హరియాణాలో ఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్న తన తల్లికి ఫోన్ ద్వా రా నేహా స్ప ష్టం చేసిం ది. సమీపం లో బాం బుల శబ్దాలు వినిపిస్తున్నా యని.. అయితే ప్రస్తుతం తాము క్షేమం గానే ఉన్న ట్లు తెలిపిం ది. నేహా గురిం చి ఆమె స్నే హితురాలు సవితా జఖార్ ఫేస్బుక్ ద్వా రా వెల్లడిం చిం ది.

First published:

Tags: Indian, Russia, Russia-Ukraine War, Ukraine