బస్సెక్కిన మహిళా ఎంపీకి చేదు అనుభవం...ఆమె ముందే ఆ పనిచేసిన తుంటరి...

బస్సులో జనం కూడా అదేదో చాలా సామాన్యమైన విషయం అన్నట్లు పట్టించుకోవడం లేదు. అయితే నాజ్ షా మాత్రం ఆ తుంటరి ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంది. వెంటనే అతడికి బుద్ది చెప్పాలని స్మార్ట్ ఫోన్ తీసి మొత్తం రికార్డు చేసింది.

news18-telugu
Updated: April 16, 2019, 6:10 AM IST

పాకిస్థాన్‌ సంతతికి చెందిన నాజ్ షా బ్రిటన్ పార్లమెంటులో ఎంపీగా ఉన్నారు. మహిళ ఎంపీ అయిన నాజ్ షాకు లండన్ బస్సులో ఒక తుంటరి కుర్రాడు చుక్కలు చూపించాడు. గత వారం సెంట్రల్ లండన్ వరకూ వెళ్లే ఆ బస్సులో నాజ్ షా కు ఒక వ్యక్తి వెరైటీగా కనిపించాడు. ఇంతలోనే అతడు అందరూ చూస్తుండగానే హస్త ప్రయోగం చేయడం మొదలు పెట్టాడు. ఈ సడెన్ షాక్ తో అవాక్కవ్వడం నాజ్ షా పనయ్యింది. బస్సులో పార్లమెంటు సభ్యురాలు ఉందన్న సోయి కూడా లేకుండా అతని పని అతను కానిచ్చేస్తున్నాడు. అంతేకాదు బస్సులో జనం కూడా అదేదో చాలా సామాన్యమైన విషయం అన్నట్లు పట్టించుకోవడం లేదు. అయితే నాజ్ షా మాత్రం ఆ తుంటరి ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంది. వెంటనే అతడికి బుద్ది చెప్పాలని స్మార్ట్ ఫోన్ తీసి మొత్తం రికార్డు చేసింది.

సెంట్రల్ లండన్‌కు బస్సు చేరుకోగానే వెంటనే ఫోన్ చేసి పోలీసులకు జరిగిన విషయం తెలిపింది. దీంతో పోలీసులు పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చెత్త పనులు చేసినందుకు అదుపులో తీసుకున్నారు. అంతే కాదు నాజ్ షా వెంటనే తనకు కలిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇలాంటి ఘటనలపై ప్రతీ ఒక్కరూ బాధ్యతగా నిలవరించాలని కోరింది.First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...