వారంలో కేవలం నాలుగున్నర రోజులే పనిదినాలను అధికారికంగా ప్రవేశ పెట్టిన దేశంగా యూఏఈ నిలిచిపోయింది. ఆ దేశ ప్రజలకు వారంతపు సెలవులను రెండు రోజుల నుండి రెండున్నర రోజులు సెలవులను ప్రకటించారు.
ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మినహా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో వారంలో ఐదు రోజులే పని దినాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచలోని కొన్ని దేశాలు ఆ ఐదు రోజుల పనిదినాలను కూడా తగ్గించారు.. ఐదు నుండి కేవలం నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలుగా ప్రకటించనున్నారు. ( UAE takes a key decission on working days ) ఇలా ప్రపంచ దేశాల్లో పని దినాలను నాలుగున్నర రోజులుగా ప్రకటించనున్న దేశం యూఏఈ . ఇందుకు సంబంధించి అధికారులు ప్రకటన చేసినట్టు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది.. కాగా యూఏఈలో పని దినాలు వారంలో సోమవారం నుండి శుక్రవారం మధ్యాహ్నాం వరకే నిర్ణయించారు. ( UAE takes a key decission on working days ) కాగా శుక్రవారం మధ్యాహ్నం నమాజు సమయం నుండి శని ,ఆదివారాలు సెలవు దినాలుగా ప్రకటించారు. కాగా ఇది నూతన సంవత్సరం జనవరి నుండి ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.
Shamshabad : నకిలీ వీసాలతో గల్ఫ్‌కు...ఏకంగా 44 మంది మహిళలు అరెస్ట్..
కాగా ఆర్థిక లావాదేవిలపై పోటి తత్వాన్ని పెంపోందిస్తూనే అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ కంపనీలు లావాదేవీలు.. మరింత సరళీతరంగా మారనున్నాయని చెప్పారు.
Teenmar mallanna : కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులను కట్టేసి, ఆ కుటుంబాలతో కొట్టిస్తా...!
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, UAE