హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

బూతు బంగ్లా.. ఈ ఇంట్లో 1000కి పైగా బ్లూ ఫిలిమ్స్ షూటింగ్.. రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి

బూతు బంగ్లా.. ఈ ఇంట్లో 1000కి పైగా బ్లూ ఫిలిమ్స్ షూటింగ్.. రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి

ఈ బంగ్లాలోనే 1000కి పైగా అడల్ట్ మూవీ షూటింగ్

ఈ బంగ్లాలోనే 1000కి పైగా అడల్ట్ మూవీ షూటింగ్

Adult Movie Shooting; విలాసవంతమైన బంగ్లాలో పెద్ద లివింగ్ రూమ్ ఉంటుంది. అక్కడున్న లైట్ కలర్ సోఫాలో ఎంతో మంది నీలి చిత్రాల తారలు, నటులు రొమాన్స్ చేశారు. శృంగారంలో మునిగి తేలారు.

ప్రపంచవ్యాప్తంగా నీలి చిత్రాల వ్యాపారం వేల కోట్లల్లో ఉంటుంది. అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు రావడంతో పోర్న్ ఫిలిమ్స్ చూసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అందుకే పోర్న్ ఫిలిమ్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఐతే పోర్న్ మూవీల చిత్రీకరణకు పలు దేశాలు చట్ట బద్ధత కల్పించాయి. అంటే అక్కడ బూతు సినిమాలు నిర్మించినా.. నటించినా నేరం కాదు. కానీ మరికొన్ని దేశాల్లో మాత్రం పోర్న్ మూవీ షూటింగ్‌లపై నిషేధం ఉంది. ఐనప్పటికీ ఎంతో మంది కేటుగాళ్లు రహస్యంగా చిత్రీకరించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక లాక్‌డౌన్‌లో అన్ని రంగాలు కుదేలైనా.. పోర్న్ ఇండస్ట్రీ మాత్రం దుమ్మురేపింది. కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్ ఆంక్షలతో అందరూ ఇళ్లకే పరిమతమయ్యారు. ఆ సమయంలో ఎంతో మంది ఇళ్లల్లో కూర్చొని నీలిచిత్రాలు చూశారు. గత ఏడాది కరోనా ఆంక్షల సమయంలో పోర్న్ మూవీలకు భారీగా వ్యూయర్‌షిప్ వచ్చిందని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి.

పోర్న్ మూవీలకు ఊహించనంతగా ఆదరణ దక్కుతున్న క్రమంలో ఓ బంగ్లా గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమెరికాలోని  లాస్‌ఏంజిలెస్‌లో ఉండే ఆ విలాసవంతమైన భవంతి నీలిచిత్రాలకు పెట్టింది పేరు. ఇప్పటి వరకు అక్కడ వేల సంఖ్యలో పోర్న్ చిత్రాల షూటింగ్ చేశారు. లాస్‌ఏంజిలెస్‌లోని శాన్ ఫెర్నాండో వ్యాలీ ఉంటుంది. దానిని పోర్న్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న భారీ భవంతిలో పెద్ద ఎత్తున పోర్న్ మూవీల షూటింగ్‌లు జరుగుతాయి. పోర్న్ వ్యాలీలో ఎన్నో బంగ్లాలు ఉన్నా.. ఈ బంగ్లా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అందులో ఉండే ప్రతి గదిలోనూ షూటింగ్ చేస్తారు. గదులను అద్దెకు తీసుకొని ఎవరైనా ఇక్కడ చిత్రీకరణ జరుపుకోవచ్చు.

1000కి పైగా పోర్న్ మూవీల షూటింగ్‌లు జరిగిన ఆ బంగ్లా ఉంటుందో బీబీసీ డాక్యుమెంటరీలో చూపించారు. Ron Jeremy: Fall of a Porn Icon అనే డాక్యుమెంటరీ నీలి చిత్రాల బంగ్లా గురించి డైరెక్టర్ జిమ్ పావర్స్ వివరించారు.


విలాసవంతమైన బంగ్లాలో పెద్ద లివింగ్ రూమ్ ఉంటుంది. అక్కడున్న లైట్ కలర్ సోఫాలో ఎంతో మంది నీలి చిత్రాల తారలు, నటులు రొమాన్స్ చేశారు. శృంగారంలో మునిగి తేలారు. తాను నిలబడిన చోటే వేలాది నీలి చిత్రాల షూటింగ్ జరిగిందని డైరెక్టర్ జిమ్ ఆ వీడియోలో వివరించారు. ఒకవేళ మీరు ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తే మీకు ఈ భవనం కొత్తేమీ కాదని ఆయన చెప్పారు. తాను కూడా ఇక్కడ ఎన్నో చిత్రాలను నిర్మించానని తెలిపారు. లోపలి గదులను జిమ్‌, స్పా, లైబ్రరీగా మార్చి షూటింగ్‌లు నిర్వహించే వారమని గుర్తు చేశారు. ఒక్క గదితో కాదు.. ఇక్కడున్న అన్ని గదులతోనూ తనకు అనుబంధం ఉందమని తెలిపారు. పోర్న్ సినిమాల షూటింగ్ అంత ఈజీగా అనుకోవద్దని, తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు జిమ్.


ఐతే డైరెక్టర్ జిమ్ పావర్స్‌ 30కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. జిమ్‌తో సినిమాలు చేసి చాలా మంది నటీనటులు ఆయన తమపై దాడి చేశారని ఆరోపించారు. బలవంతంగా శృంగారం చేసేవాడని విమర్శించారు. మత్తు మందు ఇచ్చి దారుణంగా రేప్ చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని ఆరోపణలు చేశారు. కానీ వాటన్నింటినీ ఆయన ఖండించారు.

First published:

Tags: America, International, International news, Us news

ఉత్తమ కథలు