హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Video : బడ్జెట్ అవెంజర్స్... భలే చేశారుగా...

Video : బడ్జెట్ అవెంజర్స్... భలే చేశారుగా...

బడ్జెట్ అవెంజర్స్... భలే చేశారుగా... (Credit - Insta - butitslowbudget)

బడ్జెట్ అవెంజర్స్... భలే చేశారుగా... (Credit - Insta - butitslowbudget)

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు. కొత్తగా చెయ్యాలనే ఆలోచనా, ఆసక్తీ ఉంటే... క్రియేటివిటీకి తలుపులు తెరవవచ్చు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో.

సోషల్ మీడియా వచ్చాక... ప్రజలు తమ టాలెంట్ చూపించేందుకు ఇంటర్నెట్ చక్కటి వేదికగా మారింది. రోజూ కొన్ని కోట్ల మంది ఏదో ఒకటి సరికొత్తగా చేస్తూ... ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ లాంటి సైట్లలో తమ టాలెంట్ చూపిస్తున్నారు. అదే సమయంలో... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా పొందుతున్నారు. తాజా వీడియోలోనూ అలాంటి ప్రయత్నమే జరిగింది. హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా అవెంజర్స్‌లో కేరక్టర్లను పోల్చుతూ... తక్కువ బడ్జెట్‌లో చేసి చూపించారు ఈ యువకులు. నిజానికి వాళ్లంతా... స్విమ్మింగ్ పూల్‌లోకి ఒకరి తర్వాత ఒకరుగా దూకారు. కానీ... వీడియోలో దాన్ని రివర్స్‌లో చూపించడం ద్వారా... వాళ్లు నిజంగానే అవెంజర్స్‌లో యోధులు వచ్చినట్లుగా పైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రియేటివ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

🅰️ Avengers: Endgame. 💰⬇️ But it’s low budget. • • • #butitslowbudget


A post shared by But It’s Low Budget (@butitslowbudget) onPublished by:Krishna Kumar N
First published:

Tags: Instagram, VIRAL NEWS, Viral video, World

ఉత్తమ కథలు