Home /News /international /

Indonesia : అసలే అగ్నిపర్వతం పేలింది.. ఆపై భూకంపం వచ్చింది.. తీవ్రత, ప్రభావం ఎంతంటే..

Indonesia : అసలే అగ్నిపర్వతం పేలింది.. ఆపై భూకంపం వచ్చింది.. తీవ్రత, ప్రభావం ఎంతంటే..

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం, తాజాగా భూకంపం

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం, తాజాగా భూకంపం

ఇండోనిషియాలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. మధ్య భూభాగంలో, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన ఈ భూకంపం తీవ్రతన రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి 174.3 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా ఈ భూకంపంలో ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీ కాలేదు.

ఇంకా చదవండి ...
ఆగ్నేయ ఆసియాలోని ద్వీప సముదాయ దేశం ఇండోనిషియాలో తాజాగా మరో భారీ భూకంపం సంభవిచింది. ఇండో-పసిఫిక్ కలయిక ప్రాంతంలో, భూమి టెక్టానిక్ ప్లేట్లు కలిచే చోట ఉండటంతో ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తుండటం తెలిసిందే. కొన్ని సార్లు భూకంపాలు పెను సునామీలను సృష్టించిన నేపథ్యంలో ప్రతిసారి ఇండోనేషియా భూకంపం వార్తలపై భారత్ సైతం అప్రమత్తం అవుతుంది. అయితే, తాజా భూకంపం తీవ్రతలో పెద్దదే అయినప్పటికీ, దాని ప్రభావం పెద్దగా లేదు. అక్కడి ప్రభఉత్వం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. మరోవైపు ఇండోనేషియాలో అతి పెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన సుమేరు బద్దలు కావడంతో ఊళ్లకు ఊళ్లు దెబ్బదిన్నాయి. వివరాలివి..

ఇండోనిషియాలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. మధ్య భూభాగంలో, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన ఈ భూకంపం తీవ్రతన రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి 174.3 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా ఈ భూకంపంలో ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీ కాలేదు. మరోవైపు,

Hyderabad : చూడ్డానికి అమాయకంగా ఉన్నారు కదా! చేసింది తెలిస్తే ఛీకొడతారు!! -హీరో సూర్యలాగా



ఇండోనేషియాలోని అతిపెద్ద దీవి జువాలో గల సుమేరు అగ్నపర్వతం బద్దలైన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పొగలు చిమ్మే వేడివేడి బూడిద ఇళ్లు, వంతెనలపై పడటంతో అవి ధ్వంసమయ్యాయి. అగ్నిపర్వతం సమీపంలోని పలు గనుల్లో పనిచేస్తోన్న కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. అగ్నిపర్వతం పేలుడు తర్వాత ఇద్దరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Earthquake, Indonesia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు