బ్రిటిష్ మీడియాపై శేఖర్ కపూర్ ఫైర్...భారత ఆక్రమిత కాశ్మీర్ పదం ఎలా వాడతారని మండిపాటు..

భారత సౌర్వభౌమాధికారాన్ని దిగజార్చేలా అలాంటి పదప్రయోగం ఎలా వాడతారని శేఖర్ నిలదీశారు. బ్రిటన్ లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ ను బ్రిటన్ ఆక్రమిత ఐర్లాండ్ గా పేర్కొంటే మీకు ఎలా ఉంటుంది అంటూ శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ పట్ల అలాంటి పదజాలం వాడటం ఆక్షేపణీయం అని అన్నారు.

news18-telugu
Updated: August 12, 2019, 6:52 PM IST
బ్రిటిష్ మీడియాపై శేఖర్ కపూర్ ఫైర్...భారత ఆక్రమిత కాశ్మీర్ పదం ఎలా వాడతారని మండిపాటు..
శేఖర్ కపూర్ (twitter)
news18-telugu
Updated: August 12, 2019, 6:52 PM IST
బ్రిటిష్ మీడియా సంస్థలు ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రసారం చేసిన కథనాల్లో కాశ్మీర్ గురించి ఉటంకించే సమయంలో భారత ఆక్రమిత కాశ్మీర్ అనే పదం వాడుకుపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ఫైరయ్యారు. భారత సౌర్వభౌమాధికారాన్ని దిగజార్చేలా అలాంటి పదప్రయోగం ఎలా వాడతారని శేఖర్ నిలదీశారు. బ్రిటన్ లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ ను బ్రిటన్ ఆక్రమిత ఐర్లాండ్ గా పేర్కొంటే మీకు ఎలా ఉంటుంది అంటూ శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ పట్ల అలాంటి పదజాలం వాడటం ఆక్షేపణీయం అని అన్నారు.First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...