గ్రహాంతర ఆక్టోపస్... ఆశ్చర్యపోయిన పరిశోధకులు... వైరల్ వీడియో
Shape-Shifting Octopus : సముద్రంలో 1300 అడుగుల లోతున ఓ రిమోట్ సెన్సింగ్ వీడియోతో ఈ ఆక్టోపస్‌ను షూట్ చేశారు. ఇది రూపం ఎలా మార్చుకుంటోందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
news18-telugu
Updated: October 20, 2019, 2:38 PM IST

గ్రహాంతర ఆక్టోపస్... ఆశ్చర్యపోయిన పరిశోధకులు... వైరల్ వీడియో
- News18 Telugu
- Last Updated: October 20, 2019, 2:38 PM IST
Shape-Shifting Octopus : పసిఫిక్ మహా సముద్రంలో లెక్కలేనన్ని వింత జీవులు ఉన్నాయి. వాటిలో ఇదొకటి. దక్షిణ పసిఫిక్‌లో జార్విస్ ఐస్లాండ్ పక్కనే ఉన్న సముద్ర జలాల్లో కనిపించింది. 8 కాళ్ల ఈ ఆక్టోపస్... తన రూపాన్ని (షేప్) వెంటవెంటనే మార్చేసుకుంటోంది. అందుకే దీనికి షేప్ షిఫ్టర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే మొదట ఈ ఆక్టోబర్ బెల్ పెప్పర్ (ఓ రకమైన భారీ పచ్చిమిర్చి) ఆకారంలో ఉన్న ఈ ఆక్టోపస్... కాసేపటికే... ఆక్టోపస్ రూపంలోకి మారింది. కాసేపటికి అమీబాలాగా మారిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రంలో 1300 అడుగుల లోతున ఓ రిమోట్ సెన్సింగ్ వీడియోతో ఈ ఆక్టోపస్‌ను షూట్ చేశారు. ఇది రూపం ఎలా మార్చుకుంటోందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
ఇప్పటివరకూ భూమిపై ఉన్న జీవుల్లో వేటికీ ఇలా రూపం మార్చుకునే గుణం లేదు. సముద్రంలో ఉన్న కొన్ని ప్రాణులు రంగులు మార్చుకునే స్వభావం కలిగివున్నాయి. మరి ఈ జీవి ఇలా మారిపోతోందంటే... దీనికి కారణమేంటి అన్నది తేలాల్సి ఉంది. అది తెలిస్తే... ఇతర ప్రాణులు, జీవులు, మనుషుల్ని కూడా రూపాలు మార్చేసేందుకు వీలవుతుందని సైంటిస్టులు అంటున్నారు. ప్రస్తుతం దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
ఆర్టీసీ ఉద్యోగులకు సెలవులే లేవా... వైరల్ అవుతున్న డ్రైవర్ లెటర్
భారీ చేపను నీటిలో వదిలేసిన చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు... వైరల్ వీడియో
మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు
ICYMI: Shape-shifting octopus sighted in deep waters in the Pacific pic.twitter.com/I77TKVkJqY
— Reuters Top News (@Reuters) October 20, 2019
రూ.10లక్షల జరిమానా... కట్టనందుకు రూ.2కోట్ల కారు సీజ్...
ఆ కోరిక తీర్చుకునేందుకు ఆడాళ్లు ఏం చేస్తున్నారంటే..
నీటిలోంచే వేటాడి.. జింకను గుటుక్కున మింగిన కొండచిలువ..
ఆ అమ్మాయికి ఒంటి నిండా ఉల్లిగడ్డలే..
తల్లులకు పరీక్ష.. ఆ పసివాళ్లకు పోలీసుల రక్ష... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో...
వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. పదో తరగతి అమ్మాయితో గోరుముద్దలు..
ఇప్పటివరకూ భూమిపై ఉన్న జీవుల్లో వేటికీ ఇలా రూపం మార్చుకునే గుణం లేదు. సముద్రంలో ఉన్న కొన్ని ప్రాణులు రంగులు మార్చుకునే స్వభావం కలిగివున్నాయి. మరి ఈ జీవి ఇలా మారిపోతోందంటే... దీనికి కారణమేంటి అన్నది తేలాల్సి ఉంది. అది తెలిస్తే... ఇతర ప్రాణులు, జీవులు, మనుషుల్ని కూడా రూపాలు మార్చేసేందుకు వీలవుతుందని సైంటిస్టులు అంటున్నారు. ప్రస్తుతం దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
Loading...
మత్తందాలతో చిత్తు చేస్తున్న గురు బ్యూటీ రితికా సింగ్
ఇవి కూడా చదవండి :
ఆర్టీసీ ఉద్యోగులకు సెలవులే లేవా... వైరల్ అవుతున్న డ్రైవర్ లెటర్
జొమాటోకి రూ.లక్ష ఫైన్... కారణం ఇదీ...
భారీ చేపను నీటిలో వదిలేసిన చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు... వైరల్ వీడియో
వీళ్లంతా యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ వుమెన్... చేసిన నేరాలు ఇవీ...
మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు
Loading...