నాకు సెక్స్ అంటే తెగ ఇష్టం.. ప్రేమ అంటే భయం అంటున్న ప్రముఖ హీరోయిన్..

తనకు లవ్ అన్నా, డేటింగ్ అన్నా చెడ్డ చిరాకు అనేస్తోంది. అదే సెక్స్ అంటే తెగ ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: May 7, 2019, 8:19 AM IST
నాకు సెక్స్ అంటే తెగ ఇష్టం.. ప్రేమ అంటే భయం అంటున్న ప్రముఖ హీరోయిన్..
షైలీన్ ఉడ్లీ
news18-telugu
Updated: May 7, 2019, 8:19 AM IST
ప్రేమ, డేటింగ్ అంటే యువత పడి చస్తారు. ప్రేమలో ఉండే మాధుర్యాన్ని ఎంజాయ్ చేయాలని, గర్ల్‌ఫ్రెండ్‌/బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లాలని కోరుకుంటారు. సినీ పరిశ్రమలోనైతే ఇలాంటివి కామన్. డేటింగులు, లవ్ మ్యారేజీల వార్తలు కోకొల్లలు. అయితే, ఓ హీరోయిన్ మాత్రం తనకు లవ్ అన్నా, డేటింగ్ అన్నా చెడ్డ చిరాకు అనేస్తోంది. అదే సెక్స్ అంటే తెగ ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. హాలీవుడ్ నటి షైలీన్ ఉడ్లీ. ‘డేటింగ్ అనేది నాకు కష్టమైన పని. ప్రేమ అంటే ఎక్కడ లేని భయం. సెక్స్ అంటే మాత్రం.. చాలా ఇష్టం. శారీరకంగా కలిసే ఉద్వేగ బంధాన్ని తాను ఇష్టపడతా’ అని చెబుతోంది ఈ భామ.

అయితే, డేటింగ్ అంటే ఎందుకంత ఇబ్బంది అని ప్రశ్నించగా.. తాను ఎవర్నీ అంత ఈజీగా నమ్మనని అందుకే అది కష్టమైన పని అని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని అడగ్గా.. ప్రస్తుతానికి స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉన్నానని తెలిపింది. బిగ్ లిటిల్ లైస్ డ్రామా సిరీస్‌లో నటిస్తున్న ఉడ్లీ.. డైవర్జెంట్ సిరీస్‌లలో, ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ తదితర సినిమాల్లో తన ప్రతిభను చూపింది.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...