హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russian Troops : భారీగానే సైనికులను కోల్పోయాం..ఒప్పుకున్న రష్యా

Russian Troops : భారీగానే సైనికులను కోల్పోయాం..ఒప్పుకున్న రష్యా

Russian Troops Died In Ukraine War : ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. ఉక్రెయిన్‌ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి.

ఇంకా చదవండి ...

Russian admitted significant troops loss : ఈ ఏడాది పిబ్రవరి చివర్లో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ పై దాడికి దిగి నేటితో 44 రోజులు అవుతోంది .అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. ఉక్రెయిన్‌ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ ప్రకటనలు సైతం చేసింది. నిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల 900 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. దీంతోపాటు 698 యుద్ధ ట్యాంకులు, 1891 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 150 యుద్ధవిమానాలు, 135 హెలికాప్టర్లు, 111 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 55 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

అయితే యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోయినట్లు ఇప్పటివరకు అంగీకరించని రష్యా...తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెమ్లిన్ ప్ర‌తినిధి దిమిత్రీ పెస్కోవ్ తాజాగా ఓ ఛాన‌ల్‌ తో మాట్లాడుతూ.. భారీ స్థాయిలో ద‌ళాల్ని కోల్పోయామ‌ని, ఇది విషాద‌క‌ర‌మ‌ని అన్నారు. అయితే త్వ‌ర‌లోనే త‌మ యుద్ధ ల‌క్ష్యాల‌ను అందుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Soldiers, Ukraine

ఉత్తమ కథలు