అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా షింజో అబె రికార్డు...

షింజో ప్రధాని పదవి చేపట్టి ఏకంగా 2,887 రోజులు పూర్తిచేసుకున్నారు. గతంలో జపాన్ ప్రధానిగా తారో కట్సుర రికార్డును అబె దాటేశారు. జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తర్వాత షింజో అబే రెండో స్థానంలో నిలిచారు.

news18-telugu
Updated: November 27, 2019, 10:20 PM IST
అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా షింజో అబె రికార్డు...
ట్రంప్, షింజో అబే, నరేంద్ర మోదీ (Image : Twitter/@MEAIndia)
  • Share this:
సుదీర్ఘకాలం జపాన్ ప్రధాని పదవిలో కొనసాగుతున్న వ్యక్తిగా షింజో అబె చరిత్ర నెలకొల్పారు. బుధవారం నాటికి షింజో ప్రధాని పదవి చేపట్టి ఏకంగా 2,887 రోజులు పూర్తిచేసుకున్నారు. గతంలో జపాన్ ప్రధానిగా తారో కట్సుర రికార్డును అబె దాటేశారు. జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తర్వాత షింజో అబే రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన దేశ రాజ్యాంగాన్ని పునర్నిర్మించాలన్నది తన చిరకాల కోరిక అంటూ అబె ప్రకటించారు. ఇదిలా ఉంటే జపాన్ షింజో అబె సారథ్యంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>