అణుబాంబుల కోసం వెచ్చించే డబ్బుతో...పేదరికం నిర్మూలించండి...పోప్ పిలుపు

ఆయుధాల కోసం వెచ్చించే మొత్తాన్ని పేదరికంపై పోరుకు, పర్యావరణ పరిరక్షణకు వెచ్చించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఉన్న కోట్లాది మంది బడుగుల జీవితాలు మెరుగుపడతాయని ఆయన ప్రపంచ దేశాధినేతలకు పిలుపునిచ్చారు.

Krishna Adithya | news18-telugu
Updated: November 26, 2019, 6:33 PM IST
అణుబాంబుల కోసం వెచ్చించే డబ్బుతో...పేదరికం నిర్మూలించండి...పోప్ పిలుపు
అణుబాంబుల కోసం వెచ్చించే డబ్బుతో...పేదరికం నిర్మూలించండి...పోప్ పిలుపు
  • Share this:
అణ్వస్త్రాల కోసం పెట్టే ఖర్చు పేదరిక నిర్మూలన కోసం కేటాయిస్తే మానవాళికి మంచిదని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఉపదేశించారు. జపాన్ లోని నాగాసాకిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అణ్వాయుధాల కోసం పోటీ మంచిది కాదని అన్నాు. ఆయుధాల కోసం వెచ్చించే మొత్తాన్ని పేదరికంపై పోరుకు, పర్యావరణ పరిరక్షణకు వెచ్చించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఉన్న కోట్లాది మంది బడుగుల జీవితాలు మెరుగుపడతాయని ఆయన ప్రపంచ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. జపాన్ లోని ఆటమిక్‌ బాంబు హైపో సెంటర్‌ పార్క్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన ప్రసంగాన్ని వినేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading