Home /News /international /

Pakistan: మార‌ని పాక్ తీరు.. దేశంపై నుంచి విమానాలు వెళ్లేందుకు నిరాక‌ర‌ణ..

Pakistan: మార‌ని పాక్ తీరు.. దేశంపై నుంచి విమానాలు వెళ్లేందుకు నిరాక‌ర‌ణ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pakistan : శ్రీనగర్ నుం చి షార్జాకు వెళ్లే విమానాలు.. తమ గగనతలాన్ని వినియోగిం చుకోవడాన్ని పాకిస్థాన్ అడ్డు చెప్పింది. దీంతో శ్రీనగర్ నుం చి షార్జాకు ప్రయాణికులను తీసుకువెళ్తున్న ‘గో ఫస్ట్’ ఎయిర్ లైన్స్ తన దారిని మళ్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇంకా చదవండి ...
    భార‌త్ (India) దౌత్య సంబంధాల కోసం ఎంత ప్ర‌య‌త్నించినా పాకిస్థాన్ (Pakistan) ఆ ప‌నుల‌కు అడ్డుపుల్ల‌లు పెడుతోంది. తాజాగా శ్రీనగర్ (Srinagar) నుం చి షార్జాకు వెళ్లే విమానాలు.. తమ గగనతలాన్ని వినియోగిం చుకోవడాన్ని పాకిస్థాన్ అడ్డు చెప్పింది. పాక్ గగనతలంలోకి భారత విమానాలు ప్రవేశించటం స‌రికాద‌ని పాకిస్థాన్ పేర్కొంది. దీంతో శ్రీనగర్ నుం చి షార్జాకు ప్రయాణికులను తీసుకువెళ్తున్న ‘గో ఫస్ట్’ (Go First) ఎయిర్ లైన్స్ తన దారిని మళ్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతే కాకుండా అఫ్గానిస్థాన్లో ఐసిస్ వ్యా ప్తి వం టి ఆం దోళనకర పరిణామాలపై చర్చిం చేం దుకు దిల్లీలో వచ్చే వారం పలు దేశాల జాతీయ భద్రతా (National Security) సలహాదారులు సమావేశం కానున్నారు. పాక్‌ ఈ సమావేశం లో పాల్గొనడం లేదని పాక్ ఎన్ఎస్ఏ మొహిద్ యూసఫ్ పేర్కొన్నారు.

    పాక్ నిర్ణ‌యంతో న‌ష్టం..
    పాకిస్థాన్ తీసుకొన్న ఈ నిర్ణ‌యం కార‌ణంగా భార‌త ప్ర‌యాణికులు కొంత మంది బ్బ‌బంది ప‌డుతున్నారు. పాకిస్థాన్ నిర్ణ‌యంతో శ్రీనగర్ నుం చి షార్జాకు ప్రయాణికుల‌కు ప్రయాణ సమయం .. గం ట ఆలస్యం కావడం తోపాటు ప్రయాణ ఖర్చు (Traveling Cost) సైతం పెరగనుంది.

    Bollywood Drug Case : దీపావ‌ళి త‌రువాత ఏం జ‌రుగ‌నుంది..? పోటాపోటీగా ఆధారాలు బ‌య‌ట పెడ‌తాం అంటున్న నేత‌లు


    ఖండించి ఒమ‌ర్ అబ్దుల్లా..
    పాక్‌ నిర్ణ‌యాన‌కి కార‌ణాలు తెలియ రాలేదు. భార‌త విమానాలు దేశంపై నుంచి వెళ్తే భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందిని పాకిస్థాన్ చెబుతుంది. త నెల 23న కేంద్ర హోం మం త్రి అమిత్ షా శ్రీనగర్ నుం చి షార్జా (Sharjah)కు తొలి అం తర్జాతీయ విమాన ర్వీ సులను ప్రారం భిం చారు. ‘గో ఫస్ట్’  ఎయిర్ లైన్స్.. శ్రీనగర్ నుం చి షార్జాకు నేరుగా విమానాలు ప్రారంభిం చిన తొలి సం స్థగా నిలిచిం ది. మరోవైపు పాక్ తీసుకున్న తాజా నిర్ణయం దురదృ ష్టకరమని జమ్మూ కశ్మీ ర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

    చ‌ర్చ‌ల‌కు రాం..
    అఫ్గానిస్థాన్లో ఐసిస్ వ్యా ప్తి వం టి ఆందోళనకర పరిణామాలపై చర్చిం చేం దుకు ఢిల్లీలో వచ్చే వారం పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశం కానున్నారు. ఈ చ‌ర్చ‌ల‌ల్లో పాక్ పాల్గొన‌డం లేదని పాక్ ఎన్ఎస్ఏ మొహిద్ యూసఫ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొనాలని రష్యా ,కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్తాన్, ఇరాన్, ఉజ్బె కిస్థాన్,పాకిస్థాన్,చైనాకు ఆహ్వా నాలు వెళ్లాయి. చైనా కూడా ఇప్ప టివరకు పాల్గొనేదీ లేనిది చెప్ప లేదు. నిన్న ఉజ్బెకిస్థాన్ ఎన్ఎస్ఏతో భేటీ సం దర్భం గా నిర్వహిం చిన ప్రెస్ కాన్ఫ రెన్స్లో పాక్ ఎన్ఎస్ఏ యూసఫ్ మాట్లాడారు. ఈ సం దర్భం గా అఫ్గానిస్థాన్ వినాశనం సృ ష్టిం చిన దేశం గా భారత్‌ను అభివర్ణించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Afghanistan, Airlines, India, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు