మాన్‌హట్టన్‌పై బర్డ్ ఐ వ్యూ... అదిరిపోయిందిగా...

Bird’s eye view of Manhattan : బర్డ్ ఐ వ్యూని చూపించేలా... 101వ అంతస్థుపై అవుట్ డోర్ డెక్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

news18-telugu
Updated: October 26, 2019, 10:05 AM IST
మాన్‌హట్టన్‌పై బర్డ్ ఐ వ్యూ... అదిరిపోయిందిగా...
మాన్‌హట్టన్‌పై బర్డ్ ఐ వ్యూ... (credit - twitter - Gary Hershorn)
  • Share this:
Manhattan Outdoor Deck : మనం ఏదైనా ఎత్తైన కొండ ఎక్కి చుట్టూ చూస్తే మనకు విశాల ప్రపంచం కనిపిస్తుంది. అది మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అమెరికా... న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ భవనం పై నుంచీ విశాల ప్రపంచాన్ని చూసేందుకు ఆ భవనం 101వ అంతస్థుపై అవుట్ డోర్ డెక్ ఏర్పాటు చేశారు. త్వరలో ఇది ప్రారంభం కాబోతోంది. ఈ డెక్ పై నుంచీ చూస్తే... న్యూయార్క్ మొత్తం కనిపిస్తుంది. ఈ డెక్ పేరు ఎడ్జ్ అని పెట్టారు. ఇది ప్రారంభమైతే, పశ్చిమ దేశాల్లో అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ ఇదే అవుతుంది. ఓ పక్షి ఆకాశం నుంచీ కిందకు చూస్తే ఎలా ఉంటుందో, ఈ డెక్ పై నుంచీ కిందకు చూస్తే అలాగే కనిపిస్తుంది. షాకింగ్ విషయమేంటంటే... ఈ డెక్ భవనానికి పక్కన విడిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లిన వాళ్లకి... కింద పడిపోతామేమో అన్న ఫీల్ కలుగుతుంది. ఆ థ్రిల్ పొందాల్సిందే అంటున్నారు ఇంజినీర్లు.


ఇదో గ్లాస్ ఫ్లోర్. ఇందులో సెల్ఫీలు తీసుకోవచ్చు. కింద వెళ్తున్న వాహనాల్నీ, చుట్టూ ఉన్న భవనాల్నీ చూడొచ్చు. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కచ్చితంగా పొందాలంటున్నారు ఇంజినీర్లు. ప్రస్తుతం దీనికి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు. త్వరలో ఇది ప్రారంభమవుతుంది.


Pics : లవ్లీ బ్యూటీ తరుణీ సింగ్ క్యూట్ ఫొటోస్

ఇవి కూడా చదవండి :

వామ్మో... బొద్దింకల్ని చంపడానికి బాంబు పేల్చాడు... ఆ తర్వాత

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
Published by: Krishna Kumar N
First published: October 26, 2019, 10:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading