ONLY FANS ADULT FILM STAR EMMA MAGNOLIA SHARES FUTURE PLAN WILL BECOME FARMER AFTER RETIREMENT SK
Emma Magnolia: రైతుగా మారనున్న పోర్న్ స్టార్.. నీలి చిత్రాలకు గుడ్‌బై చెప్పి పొలం పనులకు..
ఎమ్మా మాగ్నోలియా
Emma Magnolia:ప్రస్తుతం ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నానని.. అయినా తనకు సంతృప్తిగా లేదని ఎమ్మా పేర్కొంది. అందుకే పోర్న్ ఇండస్ట్రీని వదలిని.. తిరిగి పొలంలోకి అడుగు పెడతానని చెప్పింది.
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. బోలెడంత డబ్బు కూడబెట్టి హ్యాపీగా గడిపేయాలని కలలు కంటుంటారు. అందుకోసం కొందరు రాత్రింబవళ్లు కష్టపడతారు. రూపాయి రూపాయి పోగు చేసి డబ్బు పోగు చేస్తారు. కానీ కొందరు మాత్రం ఏ మాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా డబ్బులు సంపాదిస్తారు. షార్ట్ కట్లో కోట్లు కూడబెట్టుతారు. శృంగార తారలు చేసేది అదే. అడల్ట్ సైట్లో తమ వీడియోలను షేర్ చేసి భారీగా సంపాదిస్తున్నారు. కొందరైతే సొంత వెబ్సైట్ ఏర్పాటు చేసుకొని.. అందులో తమ నగ్న ఫొటోలు, శృంగార వీడియోలను షేర్ చేస్తారు. వాటిని చూసేందుకు చాలా మంది డబ్బులు చెల్లిస్తారు. సబ్‌స్క్రైబ్ చేసుకొని మెంబర్‌గా మారుతారు. ఇలా అడల్డ్ సైట్లతో కోట్లు సంపాదించే పోర్న్ స్టార్స్ (Porn Stars) చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు ఎమ్మా మాగ్నోలియా.
ఎమ్మా మాగ్నోలియా (Emma Magnolia) అనే 22 ఏళ్ల పోర్న్ స్టార్ ఓన్లీ ఫ్యాన్స్(Only Fans)లో చాలా పాపులర్. ఆ వెబ్సైట్లో ఆమెకు లక్షలాది ఫాలోవర్లు ఉన్నారు. తన ఫ్యూచర్ కెరీర్ ప్లాన్స్‌కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది ఎమ్మా. అంతేకాదు తన గత చరిత్రను కూడా బయటపెట్టింది. గతంలో తాను రైతునని.. అప్పుడు ప్రతి పైసా కోసం చాలా కష్టపడ్డానని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఓన్లీ ఫ్యాన్స్ వెబ్సైట్ గురించి అందులో జాయిన్ అయింది. తన న్యూడ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. ఆ సైట్ నుంచి బాగానే డబ్బు సంపాదిస్తోంది. ఐతే ఈ లైఫ్ చాలా బోరింగ్‌గా ఉందని.. త్వరలోనే పోర్న్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతానని ఎమ్మా మాగ్నోలియా తెలిపింది. రిటైర్మెంట్ అనంతరం మళ్లీ వ్యవసాయం చేస్తానని చెబుతోంది.
తాను అడల్ట్ స్టార్ అయిన తర్వాత కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నానని ఎమ్మా పేర్కొంది. కానీ తనకు రైతు జీవితమంటేనే (farmers life) ఎంతో ఇష్టమని వెల్లడించిది. అమెరికా (USA)లోని షికాగోలో నివసిస్తున్న ఎమ్మా మాగ్నోలియా... ప్రస్తుతం ఓన్లీ ఫ్యాన్స్ సైట్ ద్వారా నెలకు దాదాపు కోటి 82 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. వేలాది మంది తన పేజీకి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం వల్లే ఇంత డబ్బు సంపాదించగలుగుతున్నానని.. వారికి ధన్యవాదాలు తెలిపింది. ఐతే ఈ జీవితం చాలా బోరింగ్‌గా ఉందని.. అందుకే త్వరలోనే మళ్లీ రైతుగా మారుతానని స్పష్టం చేసింది ఎమ్మా.
తన గత జీవితాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఎమ్మా మాగ్నోలియా. గతంతో ఎంత కష్టపడింది.. ఇప్పుడు ఎంత సంపాదిస్తుందన్న వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నానని.. అయినా తనకు ఆనందంగా అనిపించడం లేదని ఎమ్మా పేర్కొంది. అందుకే పోర్న్ ఇండస్ట్రీని వదలిని.. తిరిగి పొలంలోకి అడుగు పెడతానని చెప్పింది. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దేశానికి రైతులు అవసరమని కొందరు కామెంట్ చేశారు. ఇంత డబ్బు సంపాదించిన తర్వాత కూడా మళ్లీ వ్యవసాయాన్ని ఎంచుకోవడం.. నిజంగా గ్రేట్ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.