Oscar- 2019| ఆస్కార్‌ అవార్డ్ కోసం ఎక్కువ నామినేషన్స్‌ పొందిన చిత్రాలు, నటులు..

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మ క అవార్డ్.. ఆస్కార్. ఇప్పుడు దానకి సంబంధించిన సందడి మొదలైంది. అందులో భాగంగా..  91వ ఆస్కార్‌ అవార్డుల పోటీలో దిగిన చిత్రాలను అకాడమీ అవార్డుల కమిటీ ప్రకటించింది.

news18-telugu
Updated: January 24, 2019, 10:52 PM IST
Oscar- 2019| ఆస్కార్‌ అవార్డ్ కోసం ఎక్కువ నామినేషన్స్‌ పొందిన చిత్రాలు, నటులు..
Photo: TheAcademy/Twitter
news18-telugu
Updated: January 24, 2019, 10:52 PM IST
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మ క అవార్డ్.. ఆస్కార్.  ఇప్పుడు.. దానకి సంబంధించిన సందడి మొదలైంది. అందులో భాగంగా..  91వ ఆస్కార్‌ అవార్డుల పోటీలో దిగిన చిత్రాలను అకాడమీ అవార్డుల కమిటీ ప్రకటించింది. అందులో అత్యధికంగా ‘రోమా’, ‘ది ఫేవరెట్‌’ చిత్రాలకు 10 విభాగాల్లో నామినేషన్స్ రాగా.., ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘వైస్‌ చిత్రాలకు ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘బ్లాక్‌ పాంథర్‌’కు 7 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. 91వ అకాడమీ అవార్డుల వేడుక వచ్చేనెల ఫిబ్రవరి 24న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో వైభవంగా జరగనుంది.

వివిధ విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్‌ అయిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల జాబితాను ఇక్కడ చూడోచ్చు..
ఉత్తమ చిత్రం విభాగంలో ఎక్కువ నామినేషన్స్‌ పొందిన చిత్రాలు

బ్లాక్‌ పాంథర్‌
బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌


బొహిమియాన్‌ రాస్పోడి
ది ఫేవరెట్‌
గ్రీన్‌
రోమా
ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌
వైస్‌
ఉత్తమ నటుడు విభాగంలో ఎక్కువ నామినేషన్స్‌ పొందిన నటులు (బ్రాకెట్‌లో వారు చేసిన సినిమా అని గమనించగలరు)
క్రిస్టియన్‌ బాలీ(వైస్‌)
బ్రాడ్లీ కూపర్‌(ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)
విలియమ్‌ డాఫోయ్‌(ఎట్‌ ఎటిర్నీస్‌ గేట్‌)
రామి మాలిక్‌(బెహమానియా రాస్పోడీ)
విజ్జో మార్టిన్‌సేన్‌(గ్రీన్‌బుక్‌)
ఉత్తమ నటి విభాగంలో ఎక్కువ నామినేషన్స్‌ పొందిన నటులు
ఎల్టిజా అప్రాసియో(రోమా)
గ్లెనెన్‌ క్లోజ్‌( ది వైఫ్‌)
ఓల్వియా కోల్‌మెన్‌(ది ఫేవరెట్‌)
లేడీ గాగా( ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)
మెల్సియా మెక్‌కార్తీ(కెన్‌ యు ఎవర్‌ ఫర్‌గివ్‌ మి)
ఉత్తమ దర్శకుడు విభాగంలో ఎక్కువ నామినేషన్స్‌ పొందిన దర్శకులు
బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌(స్పైక్‌లీ)
కోల్డ్‌వార్‌( పావెల్‌ పావెలిస్కోవీ)
ది ఫేవరెట్‌ (ఎర్గోస్‌ లాథిమోస్‌)
రోమా (అల్ఫోన్సో క్యురాన్‌)
వైస్‌ (ఆడమ్‌ మెకే)





First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...