Dream Job : నిద్రపోవడానికి రూ.13లక్షలు జీతం...

ఈ 89 రోజులు వాలంటీర్లకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం లాంటివి ఏమీ ఉండవు. అప్పడప్పుడు పాన్ కేక్స్ ఇస్తారు.

news18-telugu
Updated: March 30, 2019, 7:57 PM IST
Dream Job : నిద్రపోవడానికి రూ.13లక్షలు జీతం...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 7:57 PM IST
‘మీరు నిద్రపోండి.. మేం డబ్బులిస్తాం.’ అంటే మీరు ఏమంటారు. కామెడీగా ఉందా? అని కౌంటర్ ఇస్తారు. కదా. కానీ, ఈ విషయం చదివితే మాత్రం మీరు అలా అనరు. కానీ, ఇది నిద్రపోవడానికి నిజంగా డబ్బులిస్తారు. ఇది ఏదో అల్లాటప్పా కంపెనీలో ఉద్యోగం కూడా కాదు. ఏకంగా నాసాలో. అమెరికా అంతరక్ష పరిశోధనా కేంద్రంలో. యూఎస్ఏ టుడే కథనం ప్రకారం.. నాసా, ESA, జర్మనీ ఏరో స్పేస్ ఏజెన్సీలు నిద్రపోయే వాలంటీర్ల కోసం చూస్తున్నాయి. మొత్తం 24 మంది కావాలి. అందులో 12 మంది మగవారు. 12 మంది ఆడవారు. ఈ నిద్రపోయే పనికి ఎంపికైన వారికి రూ.13లక్షల వేతనం ఇస్తారు.

World Sleep Day 2019, Sleep Day, sleep disorders, national sleep day, Healthy Sleep Tips, food for good sleep, how to sleep better at night naturally, how to sleep instantly, how to sleep better with anxiety, how to sleep properly, sleep hygiene tips, నిద్రలేమి, నిద్ర సమస్యలు, నిద్రకు టిప్స్, వరల్డ్ స్లీప్ డే, స్లీప్ డే, అతి నిద్ర, నిద్ర పట్టాలంటే
ప్రతీకాత్మక చిత్రం


అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములు ఏదో ఒక శరీర వ్యాయామం చేయడానికి రోజులో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఈ పరిశోధన చేయడం ద్వారా వారికి మరింత మెరుగైన సౌకర్యాన్ని కలిగించగలమా? లేదా? అనే అంశాన్ని చెక్ చేస్తారు. వారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయని పరిశీలిస్తారు.

World Sleep Day 2019, Sleep Day, sleep disorders, national sleep day, Healthy Sleep Tips, food for good sleep, how to sleep better at night naturally, how to sleep instantly, how to sleep better with anxiety, how to sleep properly, sleep hygiene tips, నిద్రలేమి, నిద్ర సమస్యలు, నిద్రకు టిప్స్, వరల్డ్ స్లీప్ డే, స్లీప్ డే, అతి నిద్ర, నిద్ర పట్టాలంటే
ప్రతీకాత్మక చిత్రం




ఈ స్టడీ మొత్తం 89 రోజులు ఉంటుంది. అందులో మొదటి 15 రోజులు అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా ఉంటారో, అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత 60 రోజుల పాటు నిద్రపోయే పని ఉంటుంది. మిగిలిన 14 రోజులు.. మళ్లీ వారిని భూ వాతావరణంలోకి తీసుకొచ్చి వారు సాధారణ జీవనంలోకి తీసుకొస్తారు.

World Sleep Day 2019, Sleep Day, sleep disorders, national sleep day, Healthy Sleep Tips, food for good sleep, how to sleep better at night naturally, how to sleep instantly, how to sleep better with anxiety, how to sleep properly, sleep hygiene tips, నిద్రలేమి, నిద్ర సమస్యలు, నిద్రకు టిప్స్, వరల్డ్ స్లీప్ డే, స్లీప్ డే, అతి నిద్ర, నిద్ర పట్టాలంటే
ప్రతీకాత్మక చిత్రం


ఈ 89 రోజులు వాలంటీర్లకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం లాంటివి ఏమీ ఉండవు. అప్పడప్పుడు పాన్ కేక్స్ ఇస్తారు. పరిశోధన మీద ప్రభావం పడని ఫుడ్ మాత్రమే ఇస్తారన్నమాట.
First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626