హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

TA'ZIZ EDC & PVC: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నూతన అధ్యాయం.. యూఏఈలో భారీ ఒప్పందం..

TA'ZIZ EDC & PVC: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నూతన అధ్యాయం.. యూఏఈలో భారీ ఒప్పందం..

ఒప్పందం కుదుర్చుకున్న ముకేష్ అంబానీ

ఒప్పందం కుదుర్చుకున్న ముకేష్ అంబానీ

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ, టాజిజ్(TA'ZIZ) ల మధ్య యూఏఈలో (UAE) భారీ ఒప్పందం కుదిరింది. మేక్ ఇట్ ఇన్ ఎమిరేట్స్ లో భాగంగా.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, యూఎఈ మంత్రి మంత్రి డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్ మధ్య కెమికల్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదిరింది.

ఇంకా చదవండి ...

TAZIZ EDC and PVC joint venture: యూఏఈ లో రిలయన్స్ సంస్థ అధినేత మరో నూతన అధ్యయానానికి నాందీ పలికారు. రువైస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోసం, రిలయన్స్ గ్రూప్, టాజీజ్ (TA'ZIZ EDC & PVC)ల మధ్య ఒప్పందం జరిగింది. దీనిపై ఇరు వాటాదారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. యూఏఈ లో టాజీజ్ పాలీవినైల్, ఇథిలీన్, డైక్లోరైడ్, పాలీవినైల్ క్లోరైడ్ లను ఉత్పత్తి చేస్తుంది. కాగా, యూఏఈలో (UAE) మేక్ ఇట్ ఇన్ ఎమిరేట్స్ లో భాగంగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఎడీఎన్ఒసీ, రిలయన్స్ కొత్త వ్యూహత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

దీనిలో ప్రధానంగా పునరుత్పాదర శక్తి , గ్రీన్ హైడ్రోజన్ లతో ఉత్పత్తులను పెంచుకుంటారు. టాజీజ్ ఈడీసీ, పీవీసీ, జాయింట్ వెంచర్ క్లోర్ ఆల్కాలీ, ఇథిలీన్ డైక్లోరైడ్లను నిర్మిస్తుంది. దీనిలో 2 బిలియన్ల తో పెట్టుబడి పెట్టనున్నారు. ఈ రసాయనాలు మొదటి సారి యూఏఈలో ఉత్పత్తి చేయబడనున్నాయి. కాగా, రిలయన్స్ అధినేత(RIL) యూఎఈ పర్యటన నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగింది. దీనిలో అక్కడి మంత్రి డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్ తో సమావేశమయ్యారు. దీనిలో ఎడీఎన్ఒసీ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ అల్ జాబర్, ముకేష్ అంబానీ మధ్య ఒప్పందంపై పత్రాలు మార్చుకున్నారు.

అబుదాబి పర్యటనలో ఉన్న ముకేష్ అంబానీ టాజీజ్ సాధించిన పురోగతి గురించి వివరించారు. అబుదాబీలో సాంప్రదాయ, సాంప్రదాయేతర వనరులు, వనరులపై అధ్యయనం చేయనున్నారు. యూఏఈలో పునరుత్పాదకతను పెంచడానికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తుది పెట్టుబడుల నిర్ణయం ఈ ఏడాది చివర్లో తెలుస్తోందని ఇరుదేశాల అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం జరగటం ఎంతో సంతోషంగా ఉందని, ప్రాజెక్ట్ మంచి పురోగతి దిశగా వెళ్తుందని ఇరు దేశాల ప్రతినిధులు తెలిపారు.

అదే విధంగా, ఈ ప్రాజెక్ట్ వలన యూఎఈ, భారత్ ల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ముకేష్ అంబానీ అన్నారు. టాజీజ్ ఈడీసీ, పీవీసీ ప్రాజెక్ట్ దేశీయ ప్రాజెక్ట్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయని అన్నారు. రాబోయే 50 ఏళ్లలో దేశీయ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా బలపడుతుందని ముకేష్ అంబానీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ వలన యూఏఈలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని , వేగంగా ముందుకు సాగుతుందని ముకేష్ అంబానీ తెలిపారు. ఇది అంతర్జాతీయ మార్కెట్ లో కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. కేబుల్స్, ఫిల్మ్ లు, ప్లోరింగ్ , క్లోర్ ఆల్కాలీ, ఈడీసీ, పీవీసీల ఎగుమతులను చేస్తుందని అన్నారు. ఆగ్నేయాసియా, ఆఫ్రికా, స్థానిక పరిశ్రమలకు కీలకమైన ముడిపదార్థాలను అందిస్తుందని అన్నారు. కాగా, దీనిలో తుదిపెట్టుబడి నిర్ణయం ఈ ఏడాది చివరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

భారత్ లో దిగ్గజ సంస్థ రిలయన్స్ గ్రూప్ అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించింది. ఫార్చ్యూన్ యొక్క "ప్రపంచం యొక్క గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ భారతదేశం నుండి అగ్రస్థానంలో ఉన్న సంస్థ. రిలయన్స్ గ్రూప్.. కోటి ($73.8 బిలియన్), నగదు లాభం INR 79,828 కోట్లు ($10.9 బిలియన్), మరియు INR 53,739 నికర లాభం సాధించింది. అదే విధంగా, మార్చి 31, 2021తో ముగిసిన సంవత్సరానికి కోటి ($7.4 బిలియన్లు). రిలయన్స్ కార్యకలాపాలు హైడ్రోకార్బన్‌ను విస్తరించాయి. ఉత్పత్తి, పెట్రోలియం శుద్ధి, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ రంగాలలో సేవలు అందిస్తుంది. కోటి ($73.8 బిలియన్), నగదు లాభం INR 79,828 కోట్లు ($10.9 బిలియన్), మరియు INR 53,739 నికర లాభాన్ని అర్జించింది. మార్చి 31, 2021తో ముగిసిన సంవత్సరానికి కోటి ($7.4 బిలియన్లు). రిలయన్స్ కార్యకలాపాలు హైడ్రోకార్బన్‌ను విస్తరించాయి.

ఫోర్బ్స్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్స్‌లో "వరల్డ్స్"లో కంపెనీ 55వ స్థానంలో ఉంది. 2021 కోసం అతిపెద్ద పబ్లిక్ కంపెనీలు" - భారతీయ కంపెనీలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ADNOC అనేది..  ఎమిరేట్ పూర్తిగా యాజమాన్యంలో ఉన్న ప్రముఖ డైవర్సిఫైడ్ ఎనర్జీ మరియు పెట్రోకెమికల్స్ గ్రూప్. ADQ.. 2018లో స్థాపించబడిన ADQ అనేది అబుదాబికి చెందిన పెట్టుబడి మరియు హోల్డింగ్ కంపెనీ.

First published:

Tags: Mukesh Ambani, UAE

ఉత్తమ కథలు