2025 నాటికి చంద్రుడిపై గృహం...రష్యా సైంటిస్టుల ప్రయత్నం...

2025 నాటికి ఇల్లు కట్టడమే తమ లక్ష్యమని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ మేరకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రష్యా ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ప్రకటించారు.

news18-telugu
Updated: November 27, 2019, 10:58 PM IST
2025 నాటికి చంద్రుడిపై గృహం...రష్యా సైంటిస్టుల ప్రయత్నం...
2025 నాటికి చంద్రుడిపై గృహం...రష్యా సైంటిస్టుల ప్రయత్నం...
  • Share this:
చంద్రగ్రహంపై 2025 నాటికి ఇల్లు కట్టడమే తమ లక్ష్యమని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ మేరకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రష్యా ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ప్రకటించారు. ఇప్పటి ఈ స్థావరం నుంచి ఇతర గ్రహాలకు రాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్‌కాస్మాస్‌ ఈ అంశంపై అధ్యయనం చేస్తోంది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ బ్లోషెంకో చెప్పారు. ఈ ప్రణాళికను 2025 తరువాత అమలు చేస్తామని ఆయన వివరించారు. ఈ అధ్యయనానికి అవసరమైన ప్రత్యేక టెలిస్కోప్‌లు, ఇతర పరికరాలను చంద్రగ్రహంపై ఏర్పాటుచేస్తామన్నారు.
Published by: Krishna Adithya
First published: November 27, 2019, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading