హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US ELECTIONS 2020: యూఎస్ ఎన్నికల ఫలితాలపై దద్దరిల్లుతున్న సోషల్ మీడియా... మీమ్స్ వైరల్

US ELECTIONS 2020: యూఎస్ ఎన్నికల ఫలితాలపై దద్దరిల్లుతున్న సోషల్ మీడియా... మీమ్స్ వైరల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూఎస్ ఎన్నికల ఫలితాలు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ను తలపిస్తున్నాయి. మూడు రోజులుగా కౌంటింగ్ నమోదు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విజేత గురంచి అందరిలో టెన్షన్ నెలకొంది. అయతే ఇదే అంశంపై సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ వైరలవుతున్నాయి.

  • News18
  • Last Updated :

యూఎస్ ఎన్నికల ఫలితాలు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ను తలపిస్తున్నాయి. మూడు రోజులుగా కౌంటింగ్ నమోదు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విజేత గురంచి అందిరలో టెన్షన్ నెలకొంది. అమెరికాలో అయితే ప్రజలంతా తమ అధ్యక్షుడెవరా...? అని టీవీల ముందు అతుక్కుపోయారు. ప్రపంచ దేశాల్లోనూ అమెరికా ఎన్నికల మీద అవగాహన ఉన్నవారి పరిస్థితి దాదాపు అంతే ఉంది. అయితే యూఎస్ ఫలితాలు, కౌంటింగ్, అభ్యర్థుల విజయాలపై సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తుతున్నాయి. పలువురు మీమ్స్ సృష్టి కర్తలు ప్రస్తుతం ఇదే పనిలో తలమునకలవుతున్నారు. క్షణ క్షణానికి వస్తున్న ఫలితాలు, వాటి తీరుతెన్నుల గురించి మీమ్స్ చేస్తున్న వాళ్లు కొందరైతే.. ఇక ఈ ఉత్కంఠను మేము భరించలేము అనే విధంగా మరికొందరు  వీడియోలు పోస్టు చేస్తున్నారు.

ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం లలో వస్తున్న మీమ్స్ వైరలవుతున్నాయి. ఇందులో 12 మీమ్స్ మాత్రం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.  ఫలితాల గురించి వేచి చూస్తూ వస్తున్న పోస్టులైతే అందరినీ అలరిస్తున్నాయి.  అవేంటో మీరూ చూడండి.

First published:

Tags: America, Donald trump, Instagram, Joe Biden, Social Media, Twitter, Us news

ఉత్తమ కథలు