లాక్‌డౌన్‌లో నడిరోడ్డుపై కారులో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కపుల్...ఆత్రం ఆపుకోలేక...

ఇటలీలోని ప్రధాన పట్టణం మిలాన్ శివారులోని రోడ్డుపక్కన 23 ఏళ్ల యువకుడు, 43 ఏళ్ల మహిళ కారులో శృంగారం చేసుకుంటూ పోలీసుల కంట పడ్డారు.

news18-telugu
Updated: May 14, 2020, 6:26 PM IST
లాక్‌డౌన్‌లో నడిరోడ్డుపై కారులో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కపుల్...ఆత్రం ఆపుకోలేక...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఇటలీలో కరోనా విజృంభిస్తున్న ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఎవరూ బయట తిరగవద్దని.. కనిపిస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినా పెద్దగా ఖాతరు చేయట్లేదని తేలింది. తాజాగా ఇటలీలోని ప్రధాన పట్టణం మిలాన్ శివారులోని రోడ్డుపక్కన 23 ఏళ్ల యువకుడు, 43 ఏళ్ల మహిళ కారులో శృంగారం చేసుకుంటూ పోలీసుల కంట పడ్డారు. దీంతో పోలీసులు వారిపై కరోనా ఉల్లంఘన కింద వారిని అరెస్టు చేశారు. అయితే వీరిపై కారులో శృంగారం చేసుకుంటున్న కేసు పెట్టకుండా ఇద్దరు ఒకే సీట్లో కలిసి ఉన్నారనే కారణంతోనే వారిని అదుపులోకి తీసుకున్నారు.
Published by: Krishna Adithya
First published: May 14, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading