April Fool Prank: తన భార్య గర్భవతి అని ఫ్యాన్స్‌ని ఫూల్ చేసి విమర్శలపాలైన పాప్ స్టార్

April Fool Prank | తన భార్య గర్భవతి అని పోస్ట్‌లు షేర్ చేశాడు పాప్ సింగర్ జస్టిన్ బీబర్. అల్ట్రాసౌండ్ ఇమేజ్‌తో పాటు, జస్టిన్ బీబర్ భార్య ఆస్పత్రిలో ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె గర్భవతి అని నమ్మేశారు ఫ్యాన్స్.

news18-telugu
Updated: April 3, 2019, 1:31 PM IST
April Fool Prank: తన భార్య గర్భవతి అని ఫ్యాన్స్‌ని ఫూల్ చేసి విమర్శలపాలైన పాప్ స్టార్
April Fool Prank: తన భార్య గర్భవతి అని ఫ్యాన్స్‌ని ఫూల్ చేసి విమర్శలపాలైన పాప్ స్టార్
news18-telugu
Updated: April 3, 2019, 1:31 PM IST
ఏప్రిల్ 1 వచ్చిందంటే ఏదో ఓ ప్రాంక్ చేసి స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని ఆటపట్టించడం మామూలే. అయితే ఆ ప్రాంక్ హద్దు దాటనంత వరకు బాగుంటుంది. హద్దుమీరితే విమర్శలు తప్పవు. పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌ది అదే పరిస్థితి. తన భార్య గర్భవతి అని పోస్ట్‌లు షేర్ చేశాడు. అల్ట్రాసౌండ్ ఇమేజ్‌తో పాటు, జస్టిన్ బీబర్ భార్య ఆస్పత్రిలో ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె గర్భవతి అని నమ్మేశారు ఫ్యాన్స్. కంగ్రాట్స్ కూడా చెప్పారు.



 






View this post on Instagram





 

A post shared by Justin Bieber (@justinbieber) on








 




View this post on Instagram




 

If U thought it was April fools


A post shared by Justin Bieber (@justinbieber) on





కానీ అది ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని తేలడంతో షాకయ్యారు. అంతేకాదు... ఇలాంటి విషయాలను ప్రాంక్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు, తిట్ల వర్షం కురిపించారు. దీంతో జస్టిన్ బీబర్ దిగొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు చెప్పాడు. ఎవరినీ బాధపెట్టడానికి ఈ పోస్ట్ చేయలేదని, సరదాగా ఆటపట్టించడానికే ఇలా చేశానని, ఈ అపరాధానికి తనదే బాధ్యత అని వివరణ ఇచ్చాడు.



 




View this post on Instagram




 

There’s always gonna be people offended, there’s also people who don’t take jokes very well, I am a prankster and it was APRIL FOOLS. I didn’t at all mean to be insensitive to people who can’t have children. A lot of people I know, their first go to prank on April fools is telling their parents they are pregnant to get a big reaction. But I will apologize anyway and take responsibility and say sorry to people who were offended. I truly don’t want anyone to be hurt by a prank.. it’s like when I shoved cake in my little sisters face for her birthday expecting her to laugh but she cried. You sometimes just don’t know what will hurt someone’s feelings not to compare pregnancy with cake in the face but it’s just to paint the picture of not knowing what will offend. Some might have laughed but some were offended .. I think With pranks u sometimes have to roll that dice. #prankster #dennisthemenace #sorry #truly


A post shared by Justin Bieber (@justinbieber) on






జస్టిన్ బీబర్‌కు ట్విట్టర్‌లో 10 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న వ్యక్తి ఏం చెప్పినా ఫ్యాన్స్ వెంటనే నమ్మేస్తారు. అలాంటి వ్యక్తి ఏదైనా ప్రకటించే ముందు ఎన్ని కోణాల్లో ఆలోచించాలి. కానీ జస్టిన్ బీబర్ ఇవేమీ పట్టించుకోలేదు. పోస్ట్ పెట్టేసి ఫ్యాన్స్‌ని ఫూల్స్ చేశాడు.

Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Google Apps: రెండు యాప్స్ ఆపేసిన గూగుల్... మీ ఫోన్‌లో ఉంటే డిలిట్ చేయండి

Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి

Link PAN: మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ఇలా లింక్ చేయండి
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...