Unique Masks: వామ్మో... ఏంటివి... ప్రపంచవ్యాప్తంగా నవ్విస్తున్న వింత మాస్కులు

Unique Covid 19 Masks: మాస్క్ అంటే... N95, సర్జికల్ మాస్కులు, లేదా కర్చీఫుల వంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడబోయేవి మాత్రం అలాంటిలాంటి మాస్కులు కావు. వాటిని చూస్తే నవ్వు రావడం గ్యారెంటీ.

news18-telugu
Updated: October 13, 2020, 9:02 AM IST
Unique Masks: వామ్మో... ఏంటివి... ప్రపంచవ్యాప్తంగా నవ్విస్తున్న వింత మాస్కులు
Unique Masks: వామ్మో... ఏంటివి... ప్రపంచవ్యాప్తంగా నవ్విస్తున్న వింత మాస్కులు
  • Share this:
Strange Covid 19 Masks: కరోనా వచ్చాక... మెట్రో (సబ్‌వే) రైళ్లలో... ప్రజలు చిత్రమైన మాస్కులు పెట్టుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్లు ఏవరేమనుకుంటే మాకేంటి... మాకు వీలైన మాస్క్ మేం పెట్టుకుంటాం... అనుకుంటున్నారు. మన దేశంలో కూడా మాస్క్ లేకపోతే... దాని బదులు ఏదో ఒకటి వాడుతున్నారు. ఎలా గొలా అప్పటికి పని కానిస్తున్నారు. ఇలా మాస్కుల విషయంలో కూడా ఇప్పుడు క్రియేటివిటీ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తయారుచేస్తున్న మాస్కులు బ్రాండెడ్‌వి అయితే... ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా చేసుకుంటున్నవి సొంత మాస్కులు. ఏ మాస్క్ అయితేనేం... కరోనా రాకుండా చేసుకుంటున్నామా లేదా అని అంటున్నారు చాలా మంది. మరి ఆ చిత్రమైన మాస్కుల విశేషాలు మనమూ తెలుసుకుందాం.

ఇదిగో ఈ మాస్క్ చూడండి. ఇలాంటి మాస్క్ పెట్టుకుంటారని మనం ఊహిస్తామా. కానీ పెట్టుకొని రైల్లో ప్రయాణించాడు ఓ ప్యాసింజర్. ఈ మాస్క్ వల్ల తన ముఖం అందరికీ కనిపిస్తోందనీ... తనతో ఎవరు మాట్లాడినా తనకు ఇబ్బంది ఉండదని అతను అంటున్నాడు.










View this post on Instagram





Still figuring out this mask thing... #subwaycreatures


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





ఈ పెద్ద మనిషి చూడండి... సింపుల్ సర్జికల్ మాస్క్ పెట్టుకున్నాడు. కానీ... కంటికి పెట్టుకున్న స్ట్రాప్‌తో అందర్నీ భయపెడుతున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే.. దీన్ని చూసైనా తన దగ్గరకు ఎవరూ రాకుండా ఉంటారని. తద్వారా తనకు కరోనా సోకదని.








View this post on Instagram





Absolutely love his sense of humor #subwaycreatures (@shark_eye)


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





సేఫ్టీ విషయంలో కొంత మంది రాజీ పడరు. ఈ పెద్దాయన అదే టైపు. కళ్ల ద్వారా కూడా కరోనా రావచ్చని డాక్టర్లు చెప్పారు కదా.. అందుకని... ఈయన కళ్లను కూడా కవర్ చేసుకుంటున్నారు.








View this post on Instagram





Corona mask check #subwaycreatures


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





మాస్క్‌తో ఊపిరి పీల్చుకోవడం అంత ఈజీ కాదు కదా... అందుకే ఇతను చూశారా... గొడుగునే మాస్కులా చేసుకున్నాడు. అది పారదర్శకమైనది కావడంతో... దాన్లోంచీ ప్రపంచాన్ని చూస్తున్నాడు. క్రియేటివిటీ.








View this post on Instagram





😷☂️🤔 #subwaycreatures (@mattgomezphotographer)


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





ఈ జోకర్‌ని చూడండి. హాలోవీన్ మాస్క్ వాడాడు. తద్వారా తన దగ్గరకు ఎవరూ రాకుండా భయపెడుతున్నాడు.








View this post on Instagram





Effective mask plus keeps people away more than 6ft #subwaycreatures (@fotobytom)


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





ఇది ఏం మాస్కో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కార్పెట్ లాంటిది కప్పేసుకున్నాడు. మాస్క్ లేదని రాజీ పడతామా భలే వాళ్లే... అంటున్నాడు.








View this post on Instagram





The final level mask boss #subwaycreatures (@themarccuddy)


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





ఈమెను చూడండి. అంతరిక్షానికి వెళ్లే వనితలా లేదూ... ఫేస్ షీల్డ్ కంటే పెద్దదైన కవర్‌ను ధరించింది.



పాపం ఈమె దగ్గర మాస్క్ లేదనుకుంట... అందుకే ఆకులనే మాస్కులా చేసుకుంది.








View this post on Instagram





😷 #subwaycreatures (@a_hot_bu_sho)


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





ఇతని క్రియేటివిటీ చూడండి... పేపర్‌ను కళ్లజోడుతో బంధించి... మాస్కులా చేసుకున్నాడు. ఇలాంటివి కరోనాను ఆపలేవని డాక్టర్లు ఎప్పుడో చెప్పారు.








View this post on Instagram





Let’s quickly check in on the CV mask situation #subwaycreatures


A post shared by SubwayCreatures (@subwaycreatures) on





వామ్మో... ఇతన్ని చూడండి... రాక్షసుడిలాగే ఉన్నాడు కదూ.



కరోనాను మనం ఆపాలి. అందుకోసం జనాన్ని భయపెట్టడం కరెక్టు కాదు... ఏమంటారు.... అంతే కదా...
Published by: Krishna Kumar N
First published: October 13, 2020, 9:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading