జూలై 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు...

ప్రతీకాత్మక చిత్రం

జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది.

 • Share this:
  Supreme Court, Ministry of Civil Aviation, airline tickets booked for flights during the lockdown period, Directorate General of Civil Aviation (DGCA)
  కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


  విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 4 సర్వీసులు ప్రారంభం, Vijayawada airport to have new flights from today
  జూలై  31వ తేదీ వరకు షెడ్యూల్ అంతర్జాతీయ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.


  Guidelines for international arrivals, centre new guidelines, guidelines news, international flights, international flight news, flight quarantine news, కేంద్రం కొత్త మార్గదర్శకాలు, క్వారంటైన్ నిబంధనలు, విదేశీ ప్రయాణికులకు కొత్త రూల్స్,
  అయితే, డీజీసీఏ అనుమతి పొందిన కార్గో సర్వీసులకు ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది.


  Lockdown3, Corona Warrior, extend the lockdown, corona update, coronavirus outbreak, coronavirus lockdown, coronaupdate, fight with corona virus, covid19, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్,
  అదే సమయంలో పరిస్థితిని బట్టి కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నడిపే అవకాశం కూడా ఉందని తెలిపింది.


  డొమెస్టిక్ విమాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదు. దేశంలో విమాన సర్వీసులు కొనసాగనున్నాయి.


  Indian Railways trains cancelled, Indian Railways special trains, Indian Railways ticket cancellation rules, IRCTC ticket cancellation rules, Indian Railways refund rules, IRCTC e-tickets refund, IRCTC refund rules, Train ticket refund, రైళ్లు రద్దు, రైలు టికెట్ రీఫండ్, భారతీయ రైల్వే రీఫండ్ రూల్స్, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్
  మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆగస్ట్ 12 వరకు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తూ రైల్వే బోర్డు కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.
  First published: