పాకిస్థాన్ నీతులు చెబితే బూతులు విన్నట్లు ఉంది...ఐరాసలో భారత్ ధ్వజం...
మైనారిటీల మానవ హక్కులకు సంబంధించి చర్చించే కీలక వేదికపై పాకిస్తాన్ దుష్ర్పచారం సాగిస్తోందని అన్నారు. అలాగే మైనారిటీ హక్కులపై పాక్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు.
news18-telugu
Updated: November 29, 2019, 11:04 PM IST

అటారి-వాఘా సరిహద్దు
- News18 Telugu
- Last Updated: November 29, 2019, 11:04 PM IST
పాక్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారంలో పెడుతోందని భారత్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భేటీలో భారత ప్రతినిధి విమ్రాష్ ఆర్యన్ మాట్లాడారు. ఇందులో అయోధ్య తీర్పుపై పాక్ చేసిన ప్రకటనను భారత్ తీవ్రస్దాయిలో ఎండగట్టింది. ముఖ్యంగా మైనారిటీల మానవ హక్కులకు సంబంధించి చర్చించే కీలక వేదికపై పాకిస్తాన్ దుష్ర్పచారం సాగిస్తోందని అన్నారు. అలాగే మైనారిటీ హక్కులపై పాక్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. పాకిస్తాన్ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో ప్రపంచ దేశాలు లేవని ధ్వజమెత్తారు. పాకిస్థాన్ తమ స్వంతదేశంలో మైనారిటీల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు.
పాకిస్థాన్ హిందువుల సంబరాలు... పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై హర్షం...
ప్రశాంత్, వారీలాల్ని విడిచిపెట్టండి.. పాకిస్తాన్‌కు కేంద్రం విజ్ఞప్తి
భారత్‌కు మద్దతిస్తున్న దేశాలపై క్షిపణి దాడి... పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోదీని సుసైడ్ జాకెట్‌తో బెదిరించిన పాక్ సింగర్.. ఆడుకున్న నెటిజన్స్..
భారత్‌తో జరిగేది అణుయుద్ధమే...పాకిస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Loading...