భార్యలను సుఖపెట్టాలని భర్తలే డబ్బులు ఇచ్చేవారు...కాల్ బాయ్ సంచలన నిజాలు...

రోజంతా బిజీగా ఆఫీసుల్లో గడిపే పురుషులు చాలా మంది తమ భార్యలకు శారీరక సుఖాన్ని అందించలేకపోతున్నారని, అలాంటి వారు తనను నేరుగా సంప్రదించి బుక్ చేసి, భార్యలకు శారీరక సుఖం అందించమని కోరేవారని అలెక్స్ తెలిపాడు.

news18-telugu
Updated: May 20, 2019, 8:29 PM IST
భార్యలను సుఖపెట్టాలని భర్తలే డబ్బులు ఇచ్చేవారు...కాల్ బాయ్ సంచలన నిజాలు...
ఆస్ట్రేలియాకు చెందిన ఓ కాల్ బాయ్ ఒక్క రాత్రికి రూ.7లక్షలు సంపాదిస్తున్నాడట.
news18-telugu
Updated: May 20, 2019, 8:29 PM IST
సిడ్నీకి చెందిన 29 సంవత్సరాల అలెక్స్ కాల్ బాయ్‌గా చాలా ఫేమస్. 18 సంవత్సరాల పడుచు పిల్లల నుంచి ఆరు పదుల మహిళల వరకూ అందరినీ సంతృప్తి పరచడమే తన పని అని చెబుతుంటాడు. కాల్ బాయ్ పనిని ఒక ప్రొఫెషన్ గా ఎంచుకున్న అలెక్స్ నిజానికి ఒక మోడల్... మోడలింగ్ వృత్తిలో తనకు వచ్చిన పేరుతోనే ఇలా కాల్ బాయ్ అవతారం ఎత్తానని చెప్పాడు. ఇటీవల డెయిలీ ఆస్ట్రేలియా మెయిల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిమ్మతిరిగే వాస్తవాలను మీడియాతో పంచుకున్నాడు. ప్రతీ రోజు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలే తనను బుక్ చేసుకుంటారని తెలిపారు. అయితే వీరిలో ఎక్కువగా భర్తల నుంచి శారీరక సుఖానికి దూరమైన మహిళలే తనను ఎక్కువగా ఆశ్రయించేవారని అలెక్స్ తెలిపాడు. వీరిలో సింగిల్ మామ్స్, బిజినెస్ వుమెన్, కాలేజీ అమ్మాయిలు సైతం ఉండేవారని తెలిపాడు.

అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, కొంత మంది భర్తలు ఏకంగా తనను బుక్ చేసి భార్యలకు గిఫ్ట్ గా ఇచ్చేవారని బాంబు లాంటి వార్తను పేల్చాడు. రోజంతా బిజీగా ఆఫీసుల్లో గడిపే పురుషులు చాలా మంది తమ భార్యలకు శారీరక సుఖాన్ని అందించలేకపోతున్నారని, అలాంటి వారు తనను నేరుగా సంప్రదించి బుక్ చేసి, భార్యలకు శారీరక సుఖం అందించమని కోరేవారని తెలిపాడు. అంతేకాదు అలెక్స్ సాధారణంగా ఒక రాత్రికి 8 వేల పౌండ్లు (దాదాపు రూ.7లక్షలు) దాకా వసూలు చేస్తానని, అయితే తమ భార్యలను సుఖపెడితే మరో 1000 పౌండ్లు ( దాదాపు రూ.60 వేలు) టిప్ సైతం ఇచ్చేవారని అలెక్స్ తెలిపారు. తాను కేవలం డబ్బుకోసమే ఈ పని చేస్తున్నానని, తనకూ ఒక జీవితం ఉందని కుటుంబం, వివాహం లాంటివి తనకు ఇష్టమేనని అలెక్స్ తెలిపాడు.

First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...