రియల్ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా...ఇదిగో...

సాలీడు కాకపోయినా అచ్చం మనిషి ముఖాన్ని పోలిన సాలీడు ఒకటి చైనాలో సందడి చేస్తోంది. చైనా డైలీ వెబ్ సైట్ వారు పోస్ట్ చేసిన వీడియోలో ఈ వింత సాలీడు కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.

news18-telugu
Updated: July 22, 2019, 10:10 PM IST
రియల్ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా...ఇదిగో...
మనిషి ముఖాన్ని పోలిన స్పైడర్ (Twitter)
  • Share this:
మార్వెల్ కామిక్స్ వారు తీసిన స్పైడర్ మాన్ సినిమాలో ఒక వింత సాలీడు మనిషిని కుట్టడంతో అతను అద్వితీయమైన శక్తులతో సూపర్ హీరోలా మారిపోతాడు. అయితే అలాంటి సాలీడు కాకపోయినా అచ్చం మనిషి ముఖాన్ని పోలిన సాలీడు ఒకటి చైనాలో సందడి చేస్తోంది. చైనా డైలీ వెబ్ సైట్ వారు పోస్ట్ చేసిన వీడియోలో ఈ వింత సాలీడు కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. యువన్ జియాంగ్ సిటీలోని ఓ ఇంట్లో ఈ సాలీడును గుర్తించారు. దీనికి మనిషి ముఖాన్ని పోలిన పొట్ట భాగం ఉండటం ప్రధాన ఆకర్షణ.First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...