Video : "కామెడీ పీస్"... అదేం మెషిన్‌రా బాబూ... ఎందుకు తయారుచేశావ్?

మనందరిలోనూ టాలెంట్ ఉంటుంది. దాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా బయటపెడుతుంటారు. ఆ యువకుడు కూడా అదే చేశాడు. తన తెలివితేటలతో ఓ చిత్రమైన యంత్రాన్ని తయారు చేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 10:29 AM IST
Video :
యూజ్‌లెస్ మెషిన్ (Image : YT - fritend1)
  • Share this:
అనగనగా ఓ కుర్రాడు. "యూజ్‌లెస్ మెషిన్" తయారుచేశాడు. దానితో ఉన్న ఉపయోగం ఒక్కటే... ఆ యంత్రంపై ఉన్న స్విచ్‌ను ఎప్పుడైనా, ఎవరైనా ఆన్ చేస్తే... యంత్రం లోపలున్న రోబో... ఆ స్విచ్‌ను ఆఫ్ చేసేస్తుంది. ఇంతకు మించి ఆ యంత్రంతో ఏ ఉపయోగమూ లేదు. నిజానికి ఇదో ఆండ్రూనో బోర్డ్. కొన్ని కమాండ్ల కూడిన ప్రోగ్రామ్‌ను ఈ బోర్డులో ఉపయోగించాడు. మెయిన్ కమాండ్ ఏంటంటే... స్విచ్ ఆన్ అవ్వగానే, దాన్ని ఆఫ్ చెయ్యడం. అందుకోసం ఉన్న కమాండ్లలో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోని అప్ లోడ్ చేశాడు యూట్యూబ్ యూజర్ ఫ్రైటెండ్1. అదే పనిగా స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే... ఇక మనతో పోరాడలేక ఆ యంత్రం... తెలుపు రంగు జెండాను ఎగరేస్తుంది. అక్కడితో ఆట పూర్తైనట్లు లెక్క. అదెలాగో ఈ వీడియో చూడండి.
Published by: Krishna Kumar N
First published: August 22, 2019, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading