‘సెక్స్ ఫెస్టివల్‌‌‌‌‌’ కిటకిట.. ‘గ్రూప్ యాక్టివిటీ’లో ఓ మహిళకు హార్ట్ ఎటాక్..

భారీ ఎత్తున రసికరాజులు, రాణులు హాజరయ్యారు. అయితే, ఇందులో ‘గ్రూప్ యాక్టివిటీ్’లో పాల్గొన్న ఓ 52 ఏళ్ల మహిళకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలిసింది.

news18-telugu
Updated: July 8, 2019, 10:27 PM IST
‘సెక్స్ ఫెస్టివల్‌‌‌‌‌’ కిటకిట.. ‘గ్రూప్ యాక్టివిటీ’లో ఓ మహిళకు హార్ట్ ఎటాక్..
ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Scoopnest)
  • Share this:
సెక్స్ ఫెస్టివల్. ఈ పేరు వినడానికి వింతగా ఉన్నా. ఇది నిజం. యూరోప్‌లో ఇలాంటి శృంగార భరిత కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. స్వింగ్ ఫీల్ట్స్‌లో జరిగే ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా అలాగే భారీ ఎత్తున రసికరాజులు, రాణులు హాజరయ్యారు. అయితే, ఇందులో ‘గ్రూప్ యాక్టివిటీ్’లో పాల్గొన్న ఓ 52 ఏళ్ల మహిళకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలిసింది. అయితే, ఆమెను వెంటనే ఎయిర్ ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఓ స్టెంట్ కూడా వేశారు. దీంతో ఆమె కొన్ని రోజులుగా కోలుకుంటున్నట్టు సన్ వెబ్ సైట్ తెలిపింది. ఆ వార్త దావానలంలా వ్యాపించింది. అయితే, అందులో పాల్గొనేందుకు వచ్చిన వారు దాన్ని లైట్ తీసుకున్నారట.

స్వింగ్ ఫీల్డ్స్ సెక్స్ ఫెస్టివల్ అంటే ఏంటి?

ఇది యూరోప్‌లో జరగే అది పెద్ద శృంగార పండుగ. ఖాళీగా ఉండే పంట పొలాల్లో నిర్వహిస్తారు. భార్యలను మార్చుకోవడానికి ఇష్టం ఉన్నవారు ఇక్కడకు వస్తుంటారు. అందులో రకరకాలైన కార్యక్రమాలు ఉంటారు. గ్రూప్ యాక్టివిటీలు కూడా ఉంటాయి. ఈ ఫెస్టివల్లో పాల్గొనాలంటే 250 యూరోలు చెల్లించాలి. వారి కోసం స్పెషల్‌గా కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. స్వింగ్‌ ఫీల్డ్స్ అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఈ వేడుక మూడు రోజుల పాటు జరుగుతుంది. అన్ని రకాలైన లైఫ్ స్టైల్స్ ఉన్నవారు, LGBTQ కమ్యూనిటీ కూడా ఇందులో పాల్గొంటుంది.
First published: July 8, 2019, 10:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading