హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఎందుకిలాంటి పని మరి.. లవర్‌తో వీడియో కాల్‌లో సెక్స్ చేస్తుండగా యువతికి చేదు అనుభవం..

ఎందుకిలాంటి పని మరి.. లవర్‌తో వీడియో కాల్‌లో సెక్స్ చేస్తుండగా యువతికి చేదు అనుభవం..

రోసీ సన్‌షైన్

రోసీ సన్‌షైన్

ప్రపంచాన్ని వణికించిన, రూపాలు మార్చుకుని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా సగటు మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. పిల్లలు స్కూల్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. చాలా స్కూల్స్ ఇప్పటికీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.

ప్రపంచాన్ని వణికించిన, రూపాలు మార్చుకుని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా సగటు మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. పిల్లలు స్కూల్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. చాలా స్కూల్స్ ఇప్పటికీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి కూడా అంతే. ఆఫీస్‌‌లకు వెళ్లే అవకాశం ఉద్యోగులకు లేకుండా పోయింది. ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తూ కాలం గడపాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ దగ్గరవ్వడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వీడియో కాల్. కరోనా టైంలో నేరుగా కలుసుకోలేకపోయినా వీడియో కాల్‌లో కనీసం ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకునే అవకాశం ఉండటంతో చాలామంది రోజూ వీడియో కాల్స్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొందరు లవర్స్ అయితే శ్రుతి మించి వీడియో కాల్స్‌లోనే రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అలా లవర్‌తో వీడియో కాల్‌లో రొమాన్స్ చేస్తున్న ఓ ఇంగ్లండ్ యువతికి ఊహించని సమస్య ఎదురైంది. ఆ సమస్య ఆమెను ఆసుపత్రిలో పేషంట్‌ను చేసింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ లండన్‌కు చెందిన రోసీ సన్‌షైన్ అనే 21 ఏళ్ల యువతి దూరంగా ఉన్న తన లవర్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతోంది. కొంతసేపటికి వీడియో కాల్‌లో రొమాన్స్ చేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. రొమాన్స్ సమయంలో తన లవర్‌ను ఊహించుకుంటూ వీడియో కాల్‌లో అతనిని చూస్తూ.. అడల్ట్ టాయ్స్‌ను ఉపయోగించి సెక్స్ చేస్తున్న రోసీ ఊహించని చిక్కుల్లో పడింది. అలా రొమాన్స్ చేయడమే ఆమె చేసిన పెద్ద తప్పయిపోయింది. ఆమె తన మలద్వారంలో అడల్ట్ టాయ్‌ను ఉంచుకుని సెక్స్ చేస్తుండగా ఆ టాయ్ మలద్వారంలో ఇరుక్కుపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ అడల్ట్ టాయ్ బయటకు రాలేదు. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఆమె తన ఫ్లాట్‌మేట్‌ సాయంతో ఆసుపత్రికి వెళ్లింది.

ఇది కూడా చదవండి: Sad: ఈమె పరిస్థితి ఎవరికీ రాకూడదు.. మనింటి ఆడబిడ్డకే కాదు ఏ మహిళకు ఇలా జరిగినా తట్టుకోలేం..

ఏం జరిగిందని డాక్టర్ అడగ్గా.. జరిగింది చెప్పడానికి రోసీ చాలా ఇబ్బందిపడింది. సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో పడింది. ఎట్టకేలకు ఆమె ఫ్లాట్‌మేట్ డాక్టర్‌కు జరిగింది చెప్పగా ఆమె మలద్వారానికి డాక్టర్ ఎక్స్-రే తీశాడు. 10 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న సిలికాన్ టాయ్ ఆమె మలద్వారం లోపలికి పోయినట్లు ఎక్స్-రేలో తేలడంతో అవాక్కవడం డాక్టర్ వంతయింది.

ఇది కూడా చదవండి: OMG: మొబైల్ ఛార్జర్‌తో ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా.. ఇంతకన్నా పాపం మరొకటి ఉండదు..

ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే డాక్టర్ ఆమె మలద్వారంలోకి పోయిన ఆ అడల్ట్ టాయ్‌ను బయటకు తీశారు. అయితే.. ఆ టాయ్‌ను అయితే బయటకు తీశారు గానీ ఆమె మల ద్వారంలోని లోపలి భాగం తీవ్రంగా గాయపడినట్లు డాక్టర్ తెలిపారు. రొమాన్స్ మత్తులో పడి ఇలా జననేంద్రియాలలోకి ఎలాంటివి జొప్పించుకోకూడదని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ హెచ్చరించాడు. ఈ పరిణామంతో రోసీకి, ఆమె లవర్‌కు పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనయింది. పాశ్చాత్య దేశాల్లో ఇలా టాయ్స్‌ సాయంతో, మగవాళ్లైతే టాయ్స్‌తో సెక్స్ చేసి సంతృప్తి పొందడం కొత్తేమీ కాదు. కానీ.. కొన్ని సందర్భాల్లో ఈ అసహజ శృంగారం ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు లేకపోలేదు.

First published:

Tags: England, Lovers, Nude video calls, Sex

ఉత్తమ కథలు