హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Earthquake : తైవాన్ లో భూకంపం..రాజధానిలో కంపించిన భూమి

Earthquake : తైవాన్ లో భూకంపం..రాజధానిలో కంపించిన భూమి

Earthquake In Taiwan :  2016లో దక్షిణ తైవాన్‌ లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు

Earthquake In Taiwan :  తైవాన్​ లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని బిల్డింగ్ ఊగిపోయాయి. తైపీలో భారీగా భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

తైపీ నగరానికి దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు,హుయాలిన్ నగరానికి దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో మరో భఊకంపం సంభవించింది. ఈ ఘటనలో జరిగిన నష్టం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. దీంతో తరచూ భూకంపాలకు గురవుతుంది. 2016లో దక్షిణ తైవాన్‌ లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు

First published:

Tags: Earth Tremors, Earthquake, Taiwan

ఉత్తమ కథలు