పట్టపగలు బాల్కనీలో దుస్తులు లేకుండా నగ్న ప్రదర్శన చేసిన మహిళలు.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతో..

పట్టపగలు బాల్కనీలో దుస్తులు లేకుండా నగ్న ప్రదర్శన చేసిన మహిళలు.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతో..

బాల్కనీలో మహిళల నగ్న ప్రదర్శన

పట్టపగలు బాల్కనీలో దుస్తులు లేకుండా పలువురు మహిళలు నగ్న ప్రదర్శన చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.

  • Share this:
    బాల్కనీలో నిల్చుని నగ్న ప్రదర్శన చేసిన పలువురు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో కట్టుబాట్టలకు విరుద్దంగా public decency lawను ఉల్లంఘించినందుకు వారిని అదుపులోకి తీసున్నట్టు చెప్పారు. ఈ ఘటన దుబాయ్‌లో శనివారం చోటుచేసకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుబాయ్ మెరీనా‌ ప్రాంతంలో పట్టపగలే మహిళలు ఇలా చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. వివరాలు.. మోరీనా ప్రాంతంలోని శనివారం మధ్యాహ్నం సమయంలో పలువురు మహిళలో తమ బాల్కనీలోకి వచ్చి.. దుస్తుల తీసేసి నగ్నంగా నిల్చుండిపోయారు. ఈ దృశ్యాలను చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోసం పంపినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. Emirati society విలువలు, నీతికి ఇవి విరుద్దమని వ్యాఖ్యానించారు. అందుకే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

    యూఏఈ మిడిల్ ఈస్ట్రన్‌ పొరుగుదేశాలతో పోలిస్తే చాలా విషయాల్లో ఉదారంగా ఉన్నప్పటికీ.. అయితే వ్యక్తీకరణను నియంత్రించేందుకు కఠిన చట్టలా ఉన్నాయని వారు చెప్పారు. ఇక, బాల్కనీలోకి వచ్చి నగ్న ప్రదర్శన చేసిన మహిళలను ఆరునెలల జైలు శిక్ష, 5,000 dirham ($1,360) జరిమానా విధించే అకాశం ఉంది. దేశంలోని చట్టాల ప్రకారం పోర్న్ వీడియోలు షేర్ చేయడం నేరమని అందుకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు షరియా చట్టాల ప్రకారం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

    Hyderabad: ఫ్రిజ్‌లో శవం కేసులో కొత్త కోణం.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గని నిందితుడు.. ఆ రాత్రి అసలు ఏం జరిగింది..!

    అయితే కొందరు పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే ఈ న్యూడ్ ప్రదర్శన చేసి ఉండొచ్చనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇక, అరబ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే మహిళలు మరీ ఇలా ప్రవర్తించడం అక్కడి వారిని షాక్ ‌ గురిచేసిందనే చెప్పాలి. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం, లైసెన్స్ లేకుండా మద్యం సేవించడం వంటివి జేస్తే అక్కడ జైలు శిక్ష విధిస్తారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు