డోనాల్డ్ ట్రంప్ టాయిలెట్ పేపర్... ధర ఎంతో తెలుసా?

ఇండియాలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్‌లో కూడా ఈ టాయిలెట్ పేపర్స్ కనిపించాయి. ఒక్కో రోల్‌లో 240 షీట్స్ ఉంటాయని సెల్లర్ వెల్లడించడం విశేషం.

news18-telugu
Updated: May 7, 2019, 6:53 PM IST
డోనాల్డ్ ట్రంప్ టాయిలెట్ పేపర్... ధర ఎంతో తెలుసా?
డోనాల్డ్ ట్రంప్ టాయిలెట్ పేపర్... ధర ఎంతో తెలుసా? (image: Youtube)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో వార్తల్లో ఉంటారు ట్రంప్. ఈసారి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన ఫోటోలతో ఓ ఇ-కామర్స్ సైట్‌లో టాయిలెట్ పేపర్స్ కనిపించాయి. డోనాల్డ్ పేపర్ రోల్‌ పేరుతో వాటిని అమ్ముతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డోనాల్డ్ పేపర్ రోల్ ధర ఒక్కో సైట్‌లో ఒక్కోలా ఉంది.

Donald Trump toilet papers, Trump toilet papers, Trump toilet papers amazon, Trump toilet papers flipkart, US president donald trump, డోనాల్డ్ ట్రంప్ టాయిలెట్ పేపర్స్, ట్రంప్ టాయిలెట్ పేపర్స్, ట్రంప్ టాయిలెట్ పేపర్స్ అమెజాన్, ట్రంప్ టాయిలెట్ పేపర్స్ ఫ్లిప్‌కార్ట్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
image: amazon

image: Flipkart

ఫెయిర్లీ ఆడ్ ట్రెజర్స్ నావల్టీ బ్రాండ్ ఈ టాయిలెట్ పేపర్స్‌ని తయారు చేసి అమ్ముతోంది. అంతేకాదు... ఇండియాలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్‌లో కూడా ఈ టాయిలెట్ పేపర్స్ కనిపించాయి. ఒక్కో రోల్‌లో 240 షీట్స్ ఉంటాయని సెల్లర్ వెల్లడించడం విశేషం. అమెజాన్‌లో ధర రూ.2266 చూపిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.1344.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...
First published: May 7, 2019, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading