కారులో శృంగారం వద్దని హెచ్చరిస్తున్న నిపుణులు.. ఎందుకో తెలుసా..
హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఎండాకాలం కార్లలో శృంగార కార్యకలాపాలకు సిద్దపడేవారు.. కనీసం ముందు జాగ్రత్త చర్యలైనా పాటించాలని కొలరాడో హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
news18-telugu
Updated: July 2, 2019, 6:13 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: July 2, 2019, 6:13 PM IST
మన దగ్గర చాలా తక్కువ కానీ అమెరికా లాంటి దేశాల్లో కార్లలోనే శృంగార కార్యకలాపాలు సాగించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అయితే కార్లలో శృంగారం ప్రాణాలకే ప్రమాదం అని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని కొలిన్స్ పట్టణవాసులకు ఇటీవలే కొలరాడో ఆరోగ్య&వాతావరణ శాఖ దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. ఎండాకాలంలో కార్లలో శృంగారమంటే ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే అని పేర్కొంది. కార్లలో శృంగారం ఎందుకు ప్రమాదకరమంటే.. తద్వారా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గణాంకాల ప్రకారం అమెరికాలో 52మంది టీనేజర్స్ కార్లలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందారు.
హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఎండాకాలం కార్లలో శృంగార కార్యకలాపాలకు సిద్దపడేవారు.. కనీసం ముందు జాగ్రత్త చర్యలైనా పాటించాలని కొలరాడో హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.కారులో కచ్చితంగా వాటర్ బాటిల్ ఉంచుకోవాలని.. వీలైనంత ఎక్కువ మంచినీరు తాగాలని సూచిస్తున్నారు. తద్వారా గుండెపోటు రాకుండా కొంతలో కొంతైనా అరికట్టవచ్చునని చెబుతున్నారు.

భారతీయులకు ట్రంప్ షాక్...ఇకపై వారికి హెచ్1బీ వీసాలు నో...
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి.. ఏం జరిగింది.?
ఆపరేషన్ ఐసిస్ చీఫ్ బాగ్దాది.. ఫోటోలు,వీడియోలు విడుదల చేసిన అమెరికా..
ఐసిస్ చీఫ్ బాగ్దాది ఆత్మాహుతి.. ధ్రువీకరించిన డొనాల్డ్ ట్రంప్..
ఐసిస్ ఛీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
Video : ఆ పోలీసులు రియల్ హీరోలు.. బేబీని ఎలా కాపాడారో చూడండి..