బాహుబలి బ్లాక్ హోల్ గుర్తింపు...70 సూర్యగోళాలను మింగేస్తుందట...

ఈ భారీ బ్లాక్‌ హోల్‌ను చైనా ఖగోళ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. పాలపుంతలో 100 మిలియన్‌ నక్షత్ర వ్యవస్థలో బ్లాక్‌ హోల్స్‌ ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: November 29, 2019, 10:53 PM IST
బాహుబలి బ్లాక్ హోల్ గుర్తింపు...70 సూర్యగోళాలను మింగేస్తుందట...
భారీ నక్షత్రాన్ని మింగేసిన బ్లాక్ హోల్ (Credit - YT - NASA Goddard)
  • Share this:
సూర్యుని కంటే అతిపెద్దదైన 70 రెట్లు బ్లాక్ హోల్‌ను పాలపుంత గెలాక్సీలో కనుగొన్నారు. ఈ భారీ బ్లాక్‌ హోల్‌ను చైనా ఖగోళ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. పాలపుంతలో 100 మిలియన్‌ నక్షత్ర వ్యవస్థలో బ్లాక్‌ హోల్స్‌ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాగా భారీ నక్షత్రాల పతనం ద్వారా ఏర్పడిన బ్లాక్ హోల్స్ కావడంతో కాంతి కూడా వీటిలో నుండి చొరబడలేదు. ఈ బ్లాక్ హోల్ ను చైనా నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ అబ్జర్వేటర్‌ శాస్త్రవేత్తల నేతృత్వంలోని టీమ్ కనుగొంది. భూమి నుండి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ మాన్‌స్టర్‌ బ్లాక్‌ హోల్‌కు ఎల్‌బి -1 అని చైనా నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ అబ్జర్వేటర్‌ పరిశోధకులు నామకరణం చేశారు.
Published by: Krishna Adithya
First published: November 29, 2019, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading