హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China Plane Crash : చైనా విమాన ప్రమాదంలో 132 మంది మృతి

China Plane Crash : చైనా విమాన ప్రమాదంలో 132 మంది మృతి

Plane crash : డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు 120 మంది బాధితులను గుర్తించబడ్డాయని విమానయాన అధికారులు తెలిపారు. బుధవారం విమానంలోని ఒక బ్లాక్ బాక్స్‌ లభ్యమవగా..రెండవ బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

గత సోమవారం మధ్యాహ్నం నైరుతి చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ - 737 విమానం వుజా నగర సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 132 మంది మృతిచెందినట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు 120 మంది బాధితులను గుర్తించబడ్డాయని విమానయాన అధికారులు తెలిపారు. బుధవారం విమానంలోని ఒక బ్లాక్ బాక్స్‌ లభ్యమవగా..రెండవ బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

తమ సాంకేతిక బృందం US నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ మరియు చైనా పౌర విమానయాన సంస్థ దర్యాప్తుకు మద్దతు ఇస్తోందని 737-800 జెట్‌ ను తయారు చేసిన విమానాల తయారీదారు బోయింగ్ శనివారం తెలిపింది. ప్రమాదం తర్వాత, చైనా అధ్యక్షుడు జి జిన్‌ పింగ్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

కాగా,ఈ విమాన ప్రమాదం చైనాలో దాదాపు మూడు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన విమానయాన ప్రమాదం.

First published:

Tags: China, Plane Crash

ఉత్తమ కథలు