Diwali 2019 : బ్రిటన్ ప్రధాని దీపావళి విషెస్... ఎంత బాగా చెప్పారో...
Diwali 2019 : దీపావళి విషెస్ అంటే... అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని సింపుల్‌గా చెప్పేసి ఊరుకోలేదు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. దీపావళి ఎందుకు జరుపుకుంటున్నారో కూడా ఆయన చెప్పడం విశేషం.
news18-telugu
Updated: October 28, 2019, 12:42 PM IST

బోరిస్ జాన్సన్ (credit - twitter - Mirror Politics)
- News18 Telugu
- Last Updated: October 28, 2019, 12:42 PM IST
Diwali 2019 : మన పండుగలు, ఆచారాలపై ప్రపంచ దేశాలకు ఆసక్తి పెరుగుతోంది. అనాది కాలం నుంచీ భారతీయులన్నా, వారి సంప్రదాయాలన్నా విదేశీయులు ఎంతగానో గౌరవిస్తారు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాటల్లోనూ అది వ్యక్తమైంది. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఆయన... బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయులంతా చక్కగా దీపావళి జరుపుకోవాలని కోరారు. అంతేకాదు... చెడుపై మంచి విజయం సాధిస్తుందనే సందేశాన్ని దీపావళి అందిస్తోందన్న ఆయన... అందుకు గల పురాణ చరిత్రను కూడా వివరంగా చెప్పారు. మన జీవితాల్లో చీకట్లను తరిమికొట్టి, వెలుగుల్ని నింపే దీపావళిని అంతా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు బోరిస్ తెలిపారు.
భారతీయుల సహకారం, తోడ్పాటు లేనిదే బ్రిటన్ అభివృద్ధి లేదన్న బోరిస్... అక్కడి భారతీయులకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది బ్రిటన్‌లో వ్యాపారాలు, సైంటిఫిక్ పరిశోధనలు చేసి... అద్భుత విజయాలు సాధిస్తున్నారన్న బోరిస్... వారందరికీ బ్రిటన్ రుణపడి ఉంటుందన్నారు. ఆయన చెప్పిన ఈ విషెస్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన ట్విట్టర్ వీడియో పోస్టుకి ఇప్పటికే దాదాపు 13వేల లైక్స్ వచ్చాయి. 3వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఇక కామెంట్ల తుఫాను కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
Health Tips : ఎర్ర బియ్యంతో ప్రయోజనాలు... తెలిస్తే అవే తింటారు
Health Tips : కాన్సర్‌కి గుమ్మడికాయతో చెక్... ఇవీ ప్రయోజనాలు
Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
Health Tips : పింటో బీన్స్ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
To everyone celebrating Diwali here in the UK and around the world, I want to wish you all a happy Diwali and a joyful and successful new year. Shubh Diwali! pic.twitter.com/kWi6OHo8wj
— Boris Johnson (@BorisJohnson) October 26, 2019
భారతీయుల సహకారం, తోడ్పాటు లేనిదే బ్రిటన్ అభివృద్ధి లేదన్న బోరిస్... అక్కడి భారతీయులకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది బ్రిటన్‌లో వ్యాపారాలు, సైంటిఫిక్ పరిశోధనలు చేసి... అద్భుత విజయాలు సాధిస్తున్నారన్న బోరిస్... వారందరికీ బ్రిటన్ రుణపడి ఉంటుందన్నారు. ఆయన చెప్పిన ఈ విషెస్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన ట్విట్టర్ వీడియో పోస్టుకి ఇప్పటికే దాదాపు 13వేల లైక్స్ వచ్చాయి. 3వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఇక కామెంట్ల తుఫాను కొనసాగుతోంది.
Loading...
Pics : అందాల బాల శుభ పూంజా క్యూట్ ఫొటోస్