హోమ్ /వార్తలు /international /

False Covid 19 Report: కోవిడ్ రిపోర్టులు తారుమారు.. త‌రువాత సారీ చెప్పి ఏం ఇచ్చారంటే!

False Covid 19 Report: కోవిడ్ రిపోర్టులు తారుమారు.. త‌రువాత సారీ చెప్పి ఏం ఇచ్చారంటే!

False Covid 19 Report | ఎయిర్‌పోర్ట్‌లో కోవిడ్ ప‌రీక్ష‌ల‌కు శాంపిల్ ఇవ్వ‌డం త‌రువాత కోవిడ్ ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడ‌డం ప్ర‌యాణికుల‌కు త‌ప్ప‌డం లేదు. ఈ టెన్ష‌న్ చాలాద‌న్న‌ట్టు మీరు ప్ర‌యాణానికి సిద్ధం అయ్యాక చివ‌రి నిమిషంలో పైల‌ట్‌కు క‌రోనా ఉంద‌ని తెలిసి ప్ర‌యాణం ఆల‌స్యం అయితే ఎంత చిరాకుగా ఉంటుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఐదు గంట‌లు ప్ర‌యాణికుల‌ను వెయిట్ చేయించారు.

ఇంకా చదవండి ...

    ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా (Corona) కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ప్ర‌యాణం చేయాలంటేనే జ‌నం కాస్త జంకుతున్నారు. విమానాల్లో కోవిడ్ ప‌రీక్ష‌లు ఇప్పుడు సాధార‌ణం అయ్యాయి. కోవిడ్ ప‌రీక్ష‌ల‌కు శాంపిల్ ఇవ్వ‌డం త‌రువాత కోవిడ్ ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడ‌డం ప్ర‌యాణికుల‌కు త‌ప్ప‌డం లేదు. ఈ టెన్ష‌న్ చాలాద‌న్న‌ట్టు మీరు ప్ర‌యాణానికి సిద్ధం అయ్యాక చివ‌రి నిమిషంలో పైల‌ట్‌కు క‌రోనా ఉంద‌ని తెలిసి ప్ర‌యాణం ఆల‌స్యం అయితే ఎంత చిరాకుగా ఉంటుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఐదు గంట‌లు మిమ్మ‌ల్ని వెయిట్ చేయించి.. త‌రువాత కొత్త పైలెట్ పెట్ట‌కుండా అది త‌ప్పుడు రిపోర్టు సారీ అని చెబితే మీకు ఎలా ఉంటుంది. మీ రియాక్ష‌న్‌ను ఆపి మిమ్మ‌ళ్లి కూల్ చేయ‌డానికి ఎదుటి వాళ్లు ఏదో ఒక‌టి చేయాల్సిందే. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న బ్రిటీస్ ఎయిర్‌వేస్‌లో జ‌రిగింది.

    Covid 19 Vaccine: బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలంటే.. సెకండ్ డోస్ త‌ర్వాత‌ ఇంత గ్యాప్ త‌ప్ప‌నిస‌రి!

    బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ (British Airways) లో లండన్ నుంచి బార్బడోస్ వెళ్లేందుకు ప్ర‌యాణికులు ప్ర‌యాణం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే వారంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకొని ప్ర‌యాణానికి సిద్ధం అవుతున్నారు. ఈ స‌మ‌యంలోనే వారు ప్ర‌యాణం విమానం పైలెట్‌కు కరోనా సోకింద‌ని ప్ర‌క‌టించారు. దీంతో టేకాఫ్ కాకుండా విమానాన్ని నిలిప‌వేసింది. ప్ర‌యాణికుల‌ను విమానంలోంచి దింపేసింది. ప్ర‌యాణం ఆల‌స్యం అవుతంద‌న ప్ర‌యాణికులకు చెప్పింది. దీంతో చేసేది ఏం లేక ప్ర‌యాణికులు నిరీక్షిస్తూ కుర్చున్నారు.

    ప్ర‌యాణికుల ప‌రీక్ష‌ల త‌దిత‌ర కార‌ణాల ద్వారా విమానం అప్ప‌టికే రెండు గంట‌లు ఆల‌స్యంగా ప్ర‌యాణం ప్రారంభిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ప్ర‌యాణికులు ఇబ్బంది ప‌డ్డారు. త‌రువాత ఐదు గంట‌ల ప్ర‌యాణికులను వెయిట్ చేయించారు. కొత్త పైల‌ట్‌ను సిద్దం చేశారేమో అని ప్ర‌యాణికులు భావించారు.

    Sunny Leone Song: స‌న్నిలియోన్‌పై మంత్రి ఆగ్ర‌హం.. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్‌

    తీరా చూస్తే అలాంటిదేం లేదు. పైలట్‌కి కోవిడ్‌ అని తప్పుడు రిపోర్ట్‌ (Report) వచ్చింది అంటూ ఎయిర్‌వేస్ ప్రకటించింది. దీంతో ప్ర‌యాణికులు చిర్రెత్తుకొచ్చింది. ఈ విష‌యం గ్ర‌హించిన ఎయిర్‌వేస్ సిబ్బంది ముందు జాగ్ర‌త్త‌గా ప్లాన్ సిద్ధం చేసుకొన్నారు.

    ప్ర‌యాణికుల‌ను ఇంత సేపు వెయిట్ చేయించినందుకు క్ష‌మాప‌ణ చెప్పింది. అదొక్క‌టే స‌రిపోదుగా ప్ర‌యాణికుల‌కు చ‌ల్ల‌బ‌ర్చ‌డానికి వెంట‌నే వారిని కూల్ చేసేందుకు ప్ర‌యాణికుల‌కు ప్ర‌త్యేకంగా ఆహారాన్ని అందిచింది. అయినా వారు కూల్ కారేమో అనుకుందేమే ప్ర‌యాణికులు లండన్ నుంచి బార్బ‌డోస్‌లో దిగ‌గానే వారంద‌రికీ క‌రేబియ‌న్ ర‌మ్ బాటిళ్ల‌ను అందించింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెరండ్ అవుంతుంది. ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే Brits Trapped On Plane For Five Hours After Pilot Tests Positive For Covid! అని వీడియోలో స‌ర్చ్ చేసి తెలుస‌కోండి.

    First published:

    ఉత్తమ కథలు