శృంగారం చేసేందుకు బెడ్రూంలో బోర్ కొట్టిన...బ్రిటన్ యూత్ ఏం చేస్తున్నారంటే...?

యువ జంటలు తమకు బెడ్రూంలో మూడ్ సరిగ్గా రావడం లేదని, శృంగారం చేసేందుకు ఎక్కువగా ఇంట్లోనే వేరే గదుల్లో అయితే మూడ్ మారి ఎంజాయ్ చేయగలుగుతున్నామని కపుల్స్ సెలవిస్తున్నారు. అయితే ఎక్కువగా మాత్రం బాత్రూమ్ లో షవర్ చేస్తూ శృంగారం చేసేందుకు కపుల్స్ ఇష్టపడుతున్నారని డాక్టర్ హార్పర్ అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: June 23, 2019, 10:50 PM IST
శృంగారం చేసేందుకు బెడ్రూంలో బోర్ కొట్టిన...బ్రిటన్ యూత్ ఏం చేస్తున్నారంటే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారం చేసేందుకు సాధారణంగా కపుల్స్ బెడ్రూంలోనే ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ బ్రిటన్ యూత్ మాత్రం బెడ్రూంలో శృంగారం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదట. దీనిపై ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ షజాదీ హార్పర్ అధ్యయనం చేయగా దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా యువ జంటలు తమకు బెడ్రూంలో మూడ్ సరిగ్గా రావడం లేదని, శృంగారం చేసేందుకు ఎక్కువగా ఇంట్లోనే వేరే గదుల్లో అయితే మూడ్ మారి ఎంజాయ్ చేయగలుగుతున్నామని కపుల్స్ సెలవిస్తున్నారు. అయితే ఎక్కువగా మాత్రం బాత్రూమ్ లో షవర్ చేస్తూ శృంగారం చేసేందుకు కపుల్స్ ఇష్టపడుతున్నారని డాక్టర్ హార్పర్ అధ్యయనంలో తేలింది. అలాగే ఏదైనా టూరిస్టు ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా కపుల్స్ శృంగారం చేసేందుకు ఇష్టపడుతున్నారట, అంతే కాదు కార్లలోనూ, పార్కుల్లో సైతం కపుల్స్ సీక్రెట్ గా ఆపని కానిచ్చేస్తున్నారట. ఇక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే...కిచెన్ లో శృంగారం చేసేందుకు సైతం కపుల్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారట...అయితే బెడ్రూంలో మాత్రం శృంగారం చేసేందుకు మూడ్ రావడం లేదని యూత్ వాపోతున్నారు.

ఇక డైనింగ్ రూంలో సైతం రొమాంటిక్ కపుల్స్ వివిధ భంగిమల్లో తమ రొమాన్స్ సాగిస్తున్నారని హార్పర్ పరిశోధనలో తేలింది. అయితే బెడ్రూంలో మూడ్ రాకపోవడానికి కారణం వాస్తు బాగుండకపోవడం కాదు.. కానీ... ఒకే చోట.. ఒకే వాతవరణంలో శృంగారంల చేస్తే మూడ్ రాదని, తరచూ జంటలు తమ అభిరుచులను మార్చుకుంటే శృంగారం చేస్తే ఫలితం కనిపిస్తుందని హార్పర్ పరిశోధనలో తేలింది. ఇంకేముంది బ్రిటన్ యువత శృంగార జీవితాన్ని ఫలవంతం చేసేందుకు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
First published: June 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading