హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఇరాన్‌లో కుప్పకూలిన విమానం..180 మంది దుర్మరణం..!

ఇరాన్‌లో కుప్పకూలిన విమానం..180 మంది దుర్మరణం..!

ఇరాన్‌లో ఘోరం జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.

    ఇరాన్‌లో ఘోరం జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం అందింది. అందులో ఉన్న అందరూ చనిపోయారా? ఎవరైనా బతికి ఉన్నారా? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    First published:

    Tags: Iran, Plane Crash

    ఉత్తమ కథలు