Home /News /international /

BAKER ISLAND WAS LAST PLACE ON EARTH TO ENTER 2021 JANUARY 1 SRD HSN

New Year 2021 : ప్రపంచంలోనే లాస్ట్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగింది ఇక్కడే..!

WELCOME 2021 (Photo : Twitter)

WELCOME 2021 (Photo : Twitter)

New Year 2021 : హమ్మయ్య.. ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్ జోష్ ముగిసింది. మన యూత్ అంతా తమదైన శైలిలో పార్టీ చేసుకుని మస్తు ఖుషీ అయిపోయారు. కానీ ఓ చోట మాత్రం ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అదేంటి, క్యాలెండర్ లో జనవరి ఒకటో తేదీ రావడం, అది కూడా మాయమై రెండో తేదీ రావడానికి సిద్ధమవుతోంటే, ఇప్పుడు న్యూ ఇయర్ ఏంటనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...
    హమ్మయ్య.. ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్ జోష్ ముగిసింది. మన యూత్ అంతా తమదైన శైలిలో పార్టీ చేసుకుని మస్తు ఖుషీ అయిపోయారు. రోడ్ల మీదే ఛిల్ అయ్యారు. మొత్తానికి యథావిథిగా తమ తమ పనుల్లో పడ్డారు. కానీ ఓ చోట మాత్రం ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అదేంటి, క్యాలెండర్ లో జనవరి ఒకటో తేదీ రావడం, అది కూడా మాయమై రెండో తేదీ రావడానికి సిద్ధమవుతోంటే, ఇప్పుడు న్యూ ఇయర్ ఏంటనుకుంటున్నారా..? అవును. ప్రపంచంలో ఓ చోట న్యూ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొత్త యేడాదిని చిట్టచివరిగా జరుపుకున్న ప్రాంతంగా చరిత్రపుటల్లోకెక్కింది. అదే అమెరికాలోని బేకర్ ఐస్ ల్యాండ్.

    ఇక్కడ మన భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 నిమిషాలకు అక్కడ న్యూ ఇయర్ మొదలవుతుంది. ప్రపంచంలో చిట్టచివరగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టే ఏకైక ప్రాంతం అదే. మరి మొట్టమొదటగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను స్టార్ట్ చేసే ప్రాంతం ఏదో తెలుసా..? టోంగా అనే పసిఫిక్ ఐల్యాండ్ లో మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడి యూత్ అంతా వేడుకలు జరుపుకున్నాకే, ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. చాలా విచిత్రంగా ఉంది కదూ.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: America, New Year 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు