గంటకు రూ.70వేలు వసూలు చేసే కాల్ గర్ల్... జీవితం మీద విరక్తి పుట్టి ఏం చేసిందంటే...?

సెలబ్రిటీల నుంచి బిలియనీర్ల వరకూ అందరికీ ఎస్కార్ట్ సేవలు అందించిన ఈ భామకు డబ్బు అంటే కొదవలేదు. అయితే డబ్బు విలాసానికి తన జీవితం బానిసగా మారిందని, అయితే దీని నుంచి బయటపడేందుకు సైకాలజీ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది.


Updated: June 24, 2019, 10:59 PM IST
గంటకు రూ.70వేలు వసూలు చేసే కాల్ గర్ల్... జీవితం మీద విరక్తి పుట్టి ఏం చేసిందంటే...?
సమంతా ఎక్స్ (Image : instagram)

Updated: June 24, 2019, 10:59 PM IST
ఆస్ట్రేలియాలో బెస్ట్ పెయిడ్ సెక్స్ వర్కర్ గా పేరొందిన సమంతా ఎక్స్ తన వృత్తి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. క్లయింట్స్ దగ్గర గంటలకు వెయ్యి డాలర్లు చొప్పున వసూలు చేసే, ఈ ఖరీదైన భామ తన జీవితంలో అన్ని రకాల లగ్జరీ విలాసాలను పొందానని తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. అలాగే సెలబ్రిటీల నుంచి బిలియనీర్ల వరకూ అందరికీ ఎస్కార్ట్ సేవలు అందించిన ఈ భామకు డబ్బు అంటే కొదవలేదు. అయితే డబ్బు విలాసానికి తన జీవితం బానిసగా మారిందని, అయితే దీని నుంచి బయటపడేందుకు సైకాలజీ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం అత్యంత ఆదాయం తెచ్చి పెట్టే కాల్ గర్ల్ వృత్తిని వదిలేందుకు సిద్ధపడింది. సమంతా ఎక్స్ తన పేరిట ఒక వెబ్ సైట్ కూడా ఓపెన్ చేసి ఆస్ట్రేలియాలో తన పొందు కోరేవారికి సుఖాన్ని అందించింది. అలా ఏకంగా ఏటా కొన్ని మిలియన్ల డాలర్లను సంపాదించిన సమంతా ఎక్స్...ఇప్పుడు తన జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం సమంతా ఎక్స్ సైకాలజీ అధ్యయనం చేసి, సైకాలజీ కౌన్సిలర్ గా మారాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే తన సంపాదనతో ఒక రిహాబిలేషన్ సెంటర్ ప్రారంభించాలని, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందించడమే తన ధ్యేయమని సమంతా ఎక్స్ తెలిపింది.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...