హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Allie Rae: కరోనా టైమ్‌లో నర్సు జాబ్ పోయింది.. ఇప్పుడు నెలకు కోటికి పైగా ఆదాయం.. ఏం చేస్తుందంటే..

Allie Rae: కరోనా టైమ్‌లో నర్సు జాబ్ పోయింది.. ఇప్పుడు నెలకు కోటికి పైగా ఆదాయం.. ఏం చేస్తుందంటే..

Allie Rae: 15 ఏళ్ల పాటు నర్సుగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌ను వదులుకొని, పోర్న్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయింది. తన భర్తతో కలిసి అడల్డ్ వీడియోలు చేయడం ప్రారంభించింది.

Allie Rae: 15 ఏళ్ల పాటు నర్సుగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌ను వదులుకొని, పోర్న్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయింది. తన భర్తతో కలిసి అడల్డ్ వీడియోలు చేయడం ప్రారంభించింది.

Allie Rae: 15 ఏళ్ల పాటు నర్సుగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌ను వదులుకొని, పోర్న్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయింది. తన భర్తతో కలిసి అడల్డ్ వీడియోలు చేయడం ప్రారంభించింది.

  కరోనా మహమ్మారి (Coronavirus Pandemic) ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. లాక్‌డౌన్ వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారిలో కరోనా భయం కన్నా.. ఉపాధి లేక ఎలా బతుకుతామన్న ఆందోళనే ఎక్కువగా కనిపించింది. మానసిక ఒత్తిడికి చిత్తై పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక్కుడున్న ఈ మహిళ కూడా కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది. కానీ ధైర్యం కోల్పోలేదు. ఉద్యోగాన్ని వదిలేసి.. పోర్న్ వీడియోలు చేయడం (American Nurse Become Adult Content Creator) ప్రారంభించింది. ఇప్పుడు అవే ఆమె జీవితం. ఆ వీడియోల ద్వారా లక్షల్లో సంపాదిస్తోంది.

  కిమ్ మూత్రంలో అంత సీక్రెట్ ఏముంది? టాయిలెట్ కుండీకి భారీగా సెక్యూరిటీ ఎందుకు?

  అమెరికాలోని బోస్టన్‌(Boston, America)కు చెందిన 38 ఏళ్ల ఎల్లి రే (Allie Rae) గత ఏడాది హాట్ టాపిక్‌గా ఉన్నారు. ఈమె ఓ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో నర్సుగా పనిచేసే వారు. ఐతే ఓ రోజు తోటి సిబ్బంది ఆమె ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో చూశారు. అవి పోర్న్ వీడియోలు కావడంతో షాక్ తిన్నారు. ఆమె వీడియోలపై ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. మీ లాంటి వారు మా ఆస్పత్రిలో పనిచేయడానికి వీల్లేదని ఎల్లీరేను ఉద్యోగ నుంచి తీసేశారు. ఆ తర్వాత మరెక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయలేదు ఎల్లీ. 15 ఏళ్ల పాటు నర్సుగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌ను వదులుకొని, పోర్న్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయింది. తన భర్తతో కలిసి అడల్డ్ వీడియోలు (Nurse left job made adult videos) చేయడం ప్రారంభించింది. అడల్ట్ సబ్‌స్క్రిప్షన్ సైట్ ఓన్లీ ఫ్యాన్స్‌(Nurse become onlyfans model) లో తన ఖాతాను రిజిస్టర్ చేసుకొని.. శృంగార వీడియోలు షేర్ చేసింది.

  మసాజ్ కోసం వెళ్లి బట్టలు విప్పాడు..అమ్మాయి చేయి తగలగానే చనిపోయాడు.. ఏం జరిగింది?

  ఎల్లీకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అందరూ అబ్బాయిలే. పెద్ద కుమారుడి వయసు 18 ఏళ్లు. రెండవ కొడుకుకి 17 కాగా.. మూడవ కుమారుడికి 12 సంవత్సరాలు. ఐనప్పటికీ ఒక తల్లిగా పోర్న్ వీడియోలు చేసేందుకు ఏ మాత్రం ఆమె వెనకాడలేదు. సామాజిక ఒత్తిడిని తనపై పడనివ్వలేదు. తాను తప్పు చేయడం లేదని.. భర్తతో కలిసే అడల్డ్ వీడియోలు చేస్తున్నానని ఆమె చెబుతోంది. 38 ఏళ్ల భర్త స్టీవ్ తన నిర్ణయంలో తనకు చాలా సహాయం చేశాడని ఎల్లీ వెల్లడించింది. అతను ఎటువంటి లైమ్‌లైట్ కోరుకోడని.. అందుకే తన ముఖాన్ని వీడియోలు, ఫొటోల్లో చూపించడని తెలిపింది ఎల్లీ.

  Roti Cook: రోటీలు చేయడమే జాబ్.. వీరికి ఫుల్ డిమాండ్.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

  నర్సు ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన ఎల్లీ.. పోర్న్ ఇండస్ట్రీలో బాగా సంపాదిస్తోంది. ఈ పని ద్వారా ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తోందట. అంతేకాదు ఈమె ప్రతి రోజూ ఈ వీడియోలు షూట్ చేయదు. నెలకు రెండు మూడు సార్లు మాత్రమే వీడియోలు షూట్ చేస్తారు. మిగిలిన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తుంది. భార్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. గతంలో ICUలో నర్సుగా పనిచేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. కుటుంబంతో గడిపే సమయం కూడా ఉండేది కాదని చెప్పింది ఎల్లీ. పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా పిల్లలతో గడపలేకపోయానని పేర్కొంది. కానీ ఇప్పుడు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే.. డబ్బులు సంపాదిస్తున్నానని.. ఈ కెరీర్ తనకు చాలా నచ్చిందని వెల్లడించింది.

  First published:

  Tags: America, International, International news, Us news

  ఉత్తమ కథలు