Videos : ఈ వారం మీరు తప్పక చూడాల్సిన 5 వీడియోలు ఇవే...

Videos of the Week : కొన్ని రకాల వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి ఐదు వీడియోలను ఇప్పుడు చూద్దాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 8:37 AM IST
Videos : ఈ వారం మీరు తప్పక చూడాల్సిన 5 వీడియోలు ఇవే...
గింజ కోసం వస్తున్న ఉడుత (Image : Instagram - worldwidebird)
Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 8:37 AM IST
ఈ ప్రపంచం వేగంగా మారుతోంది. ఎన్నో దృశ్యాలు... అలా అలా వచ్చి వెళ్లిపోతున్నాయి. కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మనం కూడా వాటిని అలా అలా చూసేసి... నచ్చితే లైక్ కొట్టి... షేర్ చేస్తున్నాం. ఐతే... చూసిన ప్రతీ వీడియో మనకు నచ్చదు. వాటికీ కొంత రేంజ్ ఉండాలి... మనకు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించాలి... భలే ఉందే ఈ వీడియో అనిపించాలి... వల్గారిటీ లేకుండా ఉండాలి... ఈ లక్షణాలన్నీ కలగలిసిన ఓ ఐదు వీడియోలను ఇవాళ చూద్దాం. నిజానికి ఇవి ఆల్రెడీ వైరల్ అయినవే... కాకపోతే... వేర్వేరు దేశాల్లో ప్రజలకు నచ్చిన వీడియోలు... మనం కూడా వాటిని చూసి... అవి నిజంగా అంత గొప్పగా ఉన్నాయో లేదో, వాటికి రేటింగ్ ఇవ్వొచ్చో వద్దో ఆలోచించుకుందాం.

 






 

Loading...


View this post on Instagram




 

When you REALLY want the peanut. But you aren’t sure about the human behind it. #squirrel #peanut #cute #cuteanimal #animalvideo #animal #nature #wild #wildlife #cutenessoverload #fluffy


A post shared by Laura Bird (@worldwidebird) on














 




View this post on Instagram




 

This man is a LEGEND. 🤣🔥 (via @jbanuelos14)


A post shared by House of Highlights (@houseofhighlights) on






First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...