టేకాఫ్ అవుతూ విమానంలో మంటలు ..10మంది సజీవదహనం

విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో హ్యాంగర్‌ను ఢీకొనడంతో కొద్ది క్షణాల్లోనే మంటలు చెలరేగాయి.


Updated: July 1, 2019, 7:45 AM IST
టేకాఫ్ అవుతూ విమానంలో మంటలు ..10మంది సజీవదహనం
విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో హ్యాంగర్‌ను ఢీకొనడంతో కొద్ది క్షణాల్లోనే మంటలు చెలరేగాయి.
  • Share this:
అమెరికాలో విమానం కూలిన ఘటనతో విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌లో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ఉన్న హ్యాంగర్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా విమానంకాలి బూడిదై.. అందులో ప్రయాణిస్తున్న వారంతా అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదానికి గురైన విమనాం రెండు ఇంజిన్లతో నడుపుతున్న బ్రీచ్ కాఫ్ట్ విమానం 350 గా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపుచేశారు. అయితే అప్పటికే జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోయింది. దీంతో అందులో ఉన్న పదిమంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. అయితే విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఎందుకు హ్యాంగర్‌ను ఢీకొన్నంద విషయంపై అక్కడ అధికారులు విచారణ చేపడుతున్నార
First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>