హోమ్ /వార్తలు /ఇండో చైనా /

#News18PublicSentimeter | బ్యాన్ ఎత్తివేస్తే మళ్లీ చైనీస్ యాప్స్ వినియోగిస్తారా?

#News18PublicSentimeter | బ్యాన్ ఎత్తివేస్తే మళ్లీ చైనీస్ యాప్స్ వినియోగిస్తారా?

China Apps Ban: చైనా యాప్స్‌ బ్యాన్ 
(ప్రతీకాత్మక చిత్రం)

China Apps Ban: చైనా యాప్స్‌ బ్యాన్ (ప్రతీకాత్మక చిత్రం)

#News18PublicSentimeter పేరుతో నెట్ వర్క్ 18 వివిధ భాషల్లోని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

ఇటీవల భారత ప్రభుత్వం టిక్ టాక్, హెలో, యూసీ సహా పలు యాప్స్‌ను నిషేధించింది. దీనిపై నెటిజన్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. #News18PublicSentimeter పేరుతో నెట్ వర్క్ 18 వివిధ భాషల్లోని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.  ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లలో అత్యధిక శాతం మంది చైనీస్ యాప్స్ బ్యాన్ చేయడాన్ని సమర్థించారు. మరిన్ని కూడా బ్యాన్ చేయాలనే ప్రశ్నకు ఔనని సమాధానం ఇచ్చారు. ఒకవేళ బ్యాన్ ఎత్తివేసినా కూడా తాము మళ్లీ వాటిని వినియోగించబోమని చెబుతున్నారు.

చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా?

ఔను : 89.3 %

కాదు : 7.9 %

చెప్పలేను : 2.7 %

ఇతర చైనీస్ యాప్స్‌ను కూడా బ్యాన్ చేయాలంటారా?

ఔను : 86.8 %

కాదు : 8.6 %

చెప్పలేను : 4.5 %

బ్యాన్ ఎత్తివేస్తే మళ్లీ చైనీస్ యాప్స్ వినియోగిస్తారా?

ఔను : 14.5 %

కాదు : 76.7 %

చెప్పలేను : 8.8 %

బ్యాన్ ఎత్తివేస్తే మళ్లీ చైనీస్ యాప్స్ వినియోగిస్తారా?
ఔను : 14.5 %
కాదు : 76.7 %
చెప్పలేను : 8.8 %

చైనీస్ యాప్స్ మన డేటాను తస్కరించి, మన మీద నిఘా పెడుతున్నాయని నమ్ముతారా?

ఔను : 77.5 %

కాదు : 8.5 %

చెప్పలేను : 13.8 %

భారత్ నిబంధనలను అంగీకరిస్తే ఆ యాప్స్ మీద బ్యాన్ ఎత్తేయడానికి అంగీకరిస్తారా?

ఔను : 31.4 %

కాదు : 57.1 %

చెప్పలేను : 11.4 %

First published:

Tags: India-China, Indo China Tension, Network18, News18, Social Media

ఉత్తమ కథలు