Breaking News: చైనా యాప్స్ పై భారత్ కొరడా...Tiktok సహా 59 యాప్స్ బ్యాన్

చైనా యాప్ టిక్ టాక్ సహా 50 యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిశేధం విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: June 29, 2020, 9:28 PM IST
Breaking News: చైనా యాప్స్ పై భారత్ కొరడా...Tiktok సహా 59 యాప్స్ బ్యాన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సోమవారం అనూహ్యమైన చర్య తీసుకుంది. సుమారు 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ జాబితాలో టిక్టాక్, షేర్ఇట్, యుసీ బ్రౌజర్, బైదు మ్యాప్, హెలో, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యుసి న్యూస్, వీబో, జెండర్, మీటు, కామ్స్కానర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్ ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ Ministry of Electronics and Information Technology (MeitY) జారీ చేసిన ఉత్తర్వులలో భారత ప్రభుత్వం ఈ 59 యాప్స్ ను భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సోమవారం అనూహ్యమైన చర్య తీసుకుంది. సుమారు 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ జాబితాలో టిక్ టాక్, షేర్ఇట్, యుసీ బ్రౌజర్, బైదు మ్యాప్, హెలో, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యుసి న్యూస్, వీబో, జెండర్, మీటు, కామ్స్కానర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్ ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ Ministry of Electronics and Information Technology (MeitY) జారీ చేసిన ఉత్తర్వులలో భారత ప్రభుత్వం ఈ 59 యాప్స్ ను భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్ ఇవే...
First published: June 29, 2020, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading