భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ లాంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ యాప్స్ పనిచేయట్లేదు. దీంతో భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆల్టర్నేట్ యాప్స్ కోసం వెతుకున్నారా? బ్యాన్ అయిన చైనా యాప్స్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే.
బ్యాన్ అయిన వీడియో షేరింగ్ యాప్స్: టిక్‌టాక్, విగో వీడియో, వీఫ్లై స్టేటస్ వీడియో, యూ వీడియో, లైకీ, క్వాయ్, వీమేట్, న్యూ వీడియో స్టేటస్.
ఆల్టర్నేట్ యాప్స్: ట్రిల్లర్, చింగారీ, రొపోసో, బోలో ఇండియా, డబ్‌స్మాష్
బ్యాన్ అయిన సోషల్ మీడియా యాప్స్: హెలో, వీమీట్
ఆల్టర్నేట్ యాప్స్: షేర్‌చాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
బ్యాన్ అయిన ఫైల్ ట్రాన్స్‌ఫర్ యాప్స్: షేర్ ఇట్, క్సెండర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్
ఆల్టర్నేట్ యాప్స్: ఫైల్స్ బై గూగుల్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, జియో స్విచ్
Jio offer: జియో నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం... పొందండి ఇలా
బ్యాన్ అయిన బ్రౌజర్ యాప్స్: యూసీ బ్రౌజర్, సీఎం బ్రౌజర్, డియూ బ్రౌజర్, ఏపస్ బ్రౌజర్
ఆల్టర్నేట్ యాప్స్: గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, జియో బ్రౌజర్
బ్యాన్ అయిన మ్యాపింగ్ యాప్స్: బైదూ మ్యాప్
ఆల్టర్నేట్ యాప్స్: గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్
బ్యాన్ అయిన ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్: క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రోమ్వే
ఆల్టర్నేట్ యాప్స్: మింత్రా, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్
బ్యాన్ అయిన మొబైల్ గేమ్ యాప్స్: క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్
ఆల్టర్నేట్ యాప్స్: క్లాష్ ఆఫ్ క్లాన్స్
Paytm: డబ్బులు లేవా? అయినా రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు
బ్యాన్ అయిన బ్యాటరీ సేవర్ యాప్స్: డీయూ బ్యాటరీ సేవర్
ఆల్టర్నేట్ యాప్స్: గ్రీనిఫై, బ్యాటరీ సేవర్ అండ్ ఛార్జ్ ఆప్టిమైజర్
బ్యాన్ అయిన ఫోటో ఎడిటింగ్ యాప్స్: బ్యూటీ ప్లస్, యూక్యామ్ మేకప్, వండర్ కెమెరా, ఫోటో వండర్, స్వీట్ సెల్ఫీ, మీటు, సెల్ఫీ సిటీ
ఆల్టర్నేట్ యాప్స్: క్యాండీ కెమెరా, బీ612 బ్యూటీ అండ్ ఫిల్టర్ కెమెరా, పిక్స్ ఆర్ట్, లైట్‌రూమ్, స్నాప్ స్పీడ్
బ్యాన్ అయిన న్యూస్ యాప్స్: యూసీ న్యూస్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, న్యూస్ డాగ్
ఆల్టర్నేట్ యాప్స్: గూగుల్ న్యూస్, యాపిల్ న్యూస్, జియో న్యూస్
బ్యాన్ అయిన మెసేజింగ్ యాప్స్: వీచాట్, క్యూక్యూ ఇంటర్నేషనల్
ఆల్టర్నేట్ యాప్స్: వాట్సప్
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
బ్యాన్ అయిన మెయిల్ యాప్స్: క్యూక్యూ మెయిల్, మెయిల్ మాస్టర్
ఆల్టర్నేట్ యాప్స్: జీమెయిల్
బ్యాన్ అయిన మైక్రో బ్లాగింగ్ యాప్స్: వీబో
ఆల్టర్నేట్ యాప్స్: ట్విట్టర్
బ్యాన్ అయిన మ్యూజిక్ యాప్స్: క్యూక్యూ మ్యూజిక్
ఆల్టర్నేట్ యాప్స్: జియోసావన్, యూట్యూబ్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, వింక్ మ్యూజిక్
బ్యాన్ అయిన లైవ్ స్ట్రీమింగ్ యాప్స్: బిగో లైవ్
ఆల్టర్నేట్ యాప్స్: యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విచ్
బ్యాన్ అయిన క్లోన్ యాప్స్: ప్యారలల్ స్పేస్
ఆల్టర్నేట్ యాప్స్: యాప్ క్లోనర్
Smartphones: చైనా బ్రాండ్లు వద్దా? అయితే మీ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
బ్యాన్ అయిన వీడియో కాలింగ్ యాప్స్: ఎంఐ వీడియో కాల్
ఆల్టర్నేట్ యాప్స్: గూగుల్ డ్యుయో, వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్
బ్యాన్ అయిన సింకింగ్ యాప్స్: వీసింక్
ఆల్టర్నేట్ యాప్స్: గూగుల్ కాంటాక్ట్స్
బ్యాన్ అయిన వీడియో ఎడిటింగ్ యాప్స్: వైవా వీడియో
ఆల్టర్నేట్ యాప్స్: అడోబ్ ప్రీమియర్ ప్రో, కైన్ మాస్టర్
బ్యాన్ అయిన కాల్ రికార్డర్ యాప్స్: డియూ రికార్డర్
ఆల్టర్నేట్ యాప్స్: ఆటోమెటిక్ కాల్ రికార్డర్
బ్యాన్ అయిన యాప్ లాక్ యాప్స్: వాల్ట్-హైడ్, డీయూ ప్రైవసీ
ఆల్టర్నేట్ యాప్స్: కీప్‌సేఫ్, యాప్ లాక్
రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్
బ్యాన్ అయిన క్యాచ్ క్లీనర్ యాప్స్: క్యాచ్ క్లీనర్ డీయూ యాప్ స్టూడియో, డీయూ క్లీనర్, క్లీన్ మాస్టర్
ఆల్టర్నేట్ యాప్స్: సీసీక్లీనర్, నార్టాన్ క్లీనర్
బ్యాన్ అయిన ఇంటరాక్టీవ్ గేమింగ్ యాప్స్: హాగో ప్లే
ఆల్టర్నేట్ యాప్స్: స్నాప్‌చాట్
బ్యాన్ అయిన స్కానింగ్ యాప్స్: క్యామ్ స్కానర్
ఆల్టర్నేట్ యాప్స్: అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్
బ్యాన్ అయిన మీడియా ప్లేయర్ యాప్స్: క్యూక్యూ ప్లేయర్
ఆల్టర్నేట్ యాప్స్: వీఎల్‌సీ మీడియా ప్లేయర్
బ్యాన్ అయిన ట్రాన్స్‌లేషన్ యాప్స్: బైదూ ట్రాన్స్‌లేట్
ఆల్టర్నేట్ యాప్స్: గూగుల్ ట్రాన్స్‌లేట్
బ్యాన్ అయిన యాప్ లాంఛర్ యాప్స్: క్యూక్యూ లాంఛర్
ఆల్టర్నేట్ యాప్స్: మైక్రోసాఫ్ట్ లాంఛర్
బ్యాన్ అయిన వీపీఎన్ యాప్స్: టర్బో వీపీఎన్
ఆల్టర్నేట్ యాప్స్: ప్రోటాన్ వీపీఎన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, China, India-China, Indo China Tension, Mobile App