హోమ్ /వార్తలు /Explained /

Explained: ఇన్​స్టాగ్రామ్ ఫాలోవర్స్​ను కొనుగోలు చేయవచ్చా? ఇలా చేస్తే భారీగా సంపాదించే ఛాన్స్..!

Explained: ఇన్​స్టాగ్రామ్ ఫాలోవర్స్​ను కొనుగోలు చేయవచ్చా? ఇలా చేస్తే భారీగా సంపాదించే ఛాన్స్..!

ఇన్స్టాగ్రామ్ (Instagram)
అక్టోబర్, 2021 నాటికి భారతదేశంలో 201 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్, టెక్స్ట్ టు స్పీచ్, లింక్ స్టిక్కర్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ కూడా దాని విజయానికి కారణం. యాప్ ద్వారా యూజర్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఇన్స్టాగ్రామ్ (Instagram) అక్టోబర్, 2021 నాటికి భారతదేశంలో 201 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్, టెక్స్ట్ టు స్పీచ్, లింక్ స్టిక్కర్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ కూడా దాని విజయానికి కారణం. యాప్ ద్వారా యూజర్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.

Instagram followers: అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రెటీలు ఒక్కో పోస్టుకు లక్షల్లో సంపాదిస్తున్నారని మనం వార్తలు కూడా వింటుంటాం. అందుకే ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడంపై అందరి దృష్టి పడింది.

ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్(Instagram)​ను వాడే భారతీయ​ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ సెలబ్రిటీల దగ్గరి నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఇన్​స్టాగ్రామ్​ ఉపయోగిస్తున్నారు. ఇన్​స్టాగ్రామ్​ ద్వారా కేవలం పోస్టులు షేర్​ చేయడం, లైక్స్​, కామెంట్స్ మాత్రమే కాదు డబ్బులు కూడా సంపాదించవచ్చు. అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రెటీలు ఒక్కో పోస్టుకు లక్షల్లో సంపాదిస్తున్నారని మనం వార్తలు కూడా వింటుంటాం. అందుకే ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడంపై అందరి దృష్టి పడింది. అయితే ఫాలోవర్స్​ను పెంచుకునేందుకు రెండు అద్భుతమైన వెబ్​సైట్లు అందుబాటులో ఉన్నాయి. www.Skfollowerspro.in, www.Locationary.org అనే వెబ్​సైట్ల ద్వారా ఫాలోవర్స్​ను కొనుగోలు చేయవచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, బ్లాగింగ్, ఇన్​ఫ్లుయన్సర్ మార్కెటింగ్, సెర్చ్ మీడియా ఆప్టిమైజేషన్ మొదలైన విధానాలను అనుసరించి మీ ఇన్​స్టా ఫాలోవర్స్​ సంఖ్య పెంచేలా పనిచేస్తాయి.

ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

ఏ మార్కెట్‌లోనైనా పోటీ అనేది సర్వసాధారణం. ఈ పోటీలో ముందు ఉండేందుకు, మీ పేజీకి రీచ్​ ఎక్కువగా ఉండేందుకు ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​ను పెంచుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలను శాసిస్తోంది. ఎందుకంటే ఇది బిలియన్​కు పైగా యూజర్​ సంఖ్యను కలిగి ఉంది. ఇది అకౌంట్​ హోల్డర్లు, వారు అనుసరించే ఇన్‌ఫ్లుయెన్సర్లకు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. మరోవైపు ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్​గానూ ఉపయోగపడుతుంది. మీరు ఫాలోవర్స్​ను పెంచుకున్నట్లైతే యాడ్స్​ ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చు.

ఫాలోవర్లను కొనుగోలు ద్వారా కలిగే ప్రయోజనాలేంటి?

ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్​ ఉండటం వల్ల మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్​కి పాపులర్​ అవుతుంది. తద్వారా యాడ్స్​ డిస్​ప్లే చేసి పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. అందుకే, బ్లాగింగ్, కంటెస్ట్​లు, క్యాంపెయిన్​, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వంటి పద్దతుల ద్వారా ఫాలోవర్స్​ సంఖ్య పెంచుకోవచ్చు. మీ పేజీకి ఎక్కువ మంది ఫాలోవర్స్​ ఉండి మీరు సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, హ్యాండ్ రైటింగ్ ఎనలిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్, నవలా రచయిత, మేకప్ ఆర్టిస్ట్ లేదా మరేదైనా స్ట్రీమ్ వంటి సర్వీసులను అందించినట్లయితే, మీ కంటెంట్​ ఎక్కువ మందికి రీచ్​ అవుతుంది.

ఫాలోవర్స్​ను ఇలా కొనుగోలు చేయండి..

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్​ను పెంచుకోవడానికి www.Skfollowerspro.in, www.Locationary.org అనే రెండు వెబ్​సైట్లు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సరసమైన ధర వద్దే క్లయింట్ విభిన్న అవసరాలకు సరిపోయే ప్యాకేజీలను ఈ రెండు వెబ్​సైట్లు అందిస్తున్నాయి. మీరు ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​ను​ కొనుగోలు చేయాలనుకుంటే.. ముందుగా ఆయా వెబ్​సైట్లలో అప్లికేషన్​ ఫారమ్​ను పూరించండి.

ఇది కూడా చదవండి : తన భర్త ఏబీ డివిలియర్స్ పరన్సల్ సీక్రెట్స్ బయటపెట్టిన భార్య..

మీ పేరు, ఇంటిపేరు, ఈ–మెయిల్ ఐడి, అడ్రస్​ వివరాలు, మీ ఐజి హ్యాండిల్ లింక్‌ వంటివి నమోదు చేయండి. మీ అవసరాన్ని బట్టి ప్యాకేజీని ఎంచుకున్న తర్వాత, క్రెడిట్ కార్డ్ లేదా పేటీఎం, గూగుల్​ పే మొదలైన వాటి ద్వారా చెల్లించండి. పేమెంట్​ పూర్తయిన 48 గంటల నుండి 72 గంటల్లోపు మీ ఇన్​స్టాగ్రామ్​ హ్యాండిల్‌లో ఫాలోవర్స్​ సంఖ్య పెరగడాన్ని గమనించవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Instagram, Instagram post, Technology

ఉత్తమ కథలు