Home /News /crime /

YOUNG WOMAN KILLS HER GRANDMOTHER WITH A BOYFRIEND IN MADHYAPRADESH BN

ప్రియుడితో శృంగారం.. నానమ్మ చూసిందని నిద్ర మాత్రలు భోజనంలో పెట్టి.. 

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

యువతి తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. తల్లి మరొకరితో వెళ్లిపోయింది. పాప అనాథగా మారింది. దీంతో ఆ పాపను నానమ్మ, తాతలే పెంచి పెద్ద చేశారు.

    ఓ యువతి తన ప్రియుడితో బెడ్‌రూమ్‌లో కామక్రీడల్లో మునిగి తేలుతోంది. ఆ సమయంలో తనను పెంచి పెద్ద చేసిన నానమ్మను చంపేసింది. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అది విఫలం అవడంతో పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. తల్లి మరొకరితో వెళ్లిపోయింది. పాప అనాథగా మారింది. దీంతో ఆ పాపను నానమ్మ, తాతలే పెంచి పెద్ద చేశారు. ఇదిలావుంటే.. ఆ పాప పెరిగి పెద్దయ్యింది. అయితే యువతి తన ప్రియుడితో కలిసి రహస్యంగా శృంగారంలోనే పాల్గొనేది. ఆ యువతి ప్రియుడితో కామక్రీడలో ఉండగానే నానమ్మకు అడ్డంగా దొరికిపోయింది. అప్రమత్తమైన ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు.

    ఈ క్రమంలో నానమ్మ, తాతయ్యలకు నిద్రమాత్రలు కలిపి రాత్రి భోజనం పెట్టింది. అయితే మనవరాలి మీద అనుమానంతో నానమ్మ ఎక్కువగా తినలేదు. అది తిని పడుకోగానే ఆ యువతి ప్రియుడికి ఫోన్ చేసి రప్పించింది. నానమ్మను చంపేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెకు మెళకువ వచ్చింది. కానీ వారి బలం ముందు నానమ్మ నిలబడలేకపోయింది. ఇద్దరూ కలిసి నానమ్మను చంపేశారు. అనంతరం ఆ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేలా ప్రయత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో పోలీసులకు దొరికిపోయారు.
    First published:

    Tags: Lovers, Madhya pradesh, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు